పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

దుందుభి తెలుగు సంవత్సరాలలో 56వ సంవత్సరం. ఇది సా.శ. 1922-1923, 1982-1983, 2042-43 లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి దుందుభి అని పేరు.[1] దీనికి ముందు సంవత్సరం దుర్ముఖి, తరువాతి సంవత్సరం రుధిరోద్గారి.[2] దుందుభి అనగా వరుణుడు అని అర్థం.

1982 మార్చి 26న దుందుభి నామ సంవత్సరం ప్రారంభమై 1983 ఏప్రిల్ 13 వరకు ఉంటుంది.

సంఘటనలు మార్చు

జననాలు మార్చు

  • అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. (జ.1982 ఏప్రిల్ 8)
  • పూజారి శైలజ (జననం (1982-06-12)1982 జూన్ 12 ) భారతీయ మహిళా వెయిట్ లిప్టర్. ఆమె అంతర్జాతీయ పోటీలలో 75 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2005 వరల్డ్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్‌షిప్స్ లో పాల్గొన్నది.[3]
  • అల్లరి నరేష్ : 1982 జూన్ 30 , తెలుగు సినిమానటుడు.
  • ప్రియాంక చోప్రా (జ. 1982 జూలై 18)[4] భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి.
  • యామిని రెడ్డి (జననం 1982 సెప్టెంబరు 1) కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు, కొరియోగ్రాఫర్.
  • 1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో (ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు.

మరణాలు మార్చు

  • సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి (డిసెంబర్ 10, 1897 - అక్టోబర్ 14, 1982) ప్రముఖ తెలుగు పండిత కవులు.
  • అక్కమ్మ చెరియన్, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[5][6] (మ.1982 మే 5)
  • ఎస్.కె.పొట్టెక్కాట్ గా ప్రాచుర్యం చెందిన శంకరన్ కుట్టి పొట్టెక్కాట్, (1913 మార్చి 14 – 1982 ఆగస్టు 6) కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళ రచయిత.
  • గోపాల్ స్వరూప్ పాఠక్ (1896 ఫిబ్రవరి 24 -1982 అక్టోబరు 4) భారతదేశానికి నాలుగవ ఉపరాష్ట్రపతిగా 1969 ఆగస్టు నుండి 1974 ఆగస్టు మధ్యలో పనిచేశాడు.
  • చెరబండరాజు (1944 - జూలై 2, 1982[7]) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన "బద్ధం భాస్కరరెడ్డి"[8] ఆలోచన, అక్షరం, ఆచరణ ఏక రూపం దాల్చిన విప్లవ కవి, నవలా రచయిత, పాటల రచయిత.[9]

పండుగలు, జాతీయ దినాలు మార్చు

మూలాలు మార్చు

  1. JSK. "మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?". telugu.webdunia.com. Retrieved 2023-02-18.
  2. "Facts: 60 తెలుగు సంవత్సరాలు పేర్లు Telugu Years Names or Samvatsaralu in English". ExamTray (in ఇంగ్లీష్). Retrieved 2023-02-18.
  3. "2005 Weightlifting World Championships - Sailaja Pujari". iwf.net. Archived from the original on 24 మే 2016. Retrieved 23 June 2016.
  4. liveindia.com ప్రొఫైల్. జనవరి 14, 2006న తిరిగి పొందబడింది
  5. "ROLE OF WOMEN IN KERALA POLITICS REFORMS AMENDMENT ACT 1969 A STUDY IN SOCIAL CHANGE". Journal of Kerala Studies. University of Kerala. 1985. p. 21.
  6. Who is who of Freedom Fighters in Kerala. K. Karunakaran Nair. 1975. p. 89. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
  7. Vaḍali Mandēśvararāvu (1998). Modern Poetry in Telugu. V. Mandeswara Rao. p. 43. Retrieved 13 November 2018.
  8. Datta, Amaresh (2005). Encyclopedia of Indian Literature. New Delhi: Sahitya Akademi. pp. 1043–1044. ISBN 978-81-260-1194-0.
  9. "Showcasing great Telugu literature". The Hans India. 23 Dec 2016. Retrieved 1 Sep 2018.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=దుందుభి&oldid=3840907" నుండి వెలికితీశారు