దేవతలారా దీవించండి
1977 సినిమా
దేవతలారా దీవించండి చిత్రం1977 న దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు కధ సమకూర్చగా, గిరిబాబు, రంగనాథ్, ప్రభ నటించిన కుటుంబ కధా చిత్రం. చక్రవర్తి సంగీతం అందించారు.
దేవతలారా దీవించండి (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కొమ్మినేని శేషగిరిరావు |
తారాగణం | గిరిబాబు, రంగనాథ్ , ప్రభ |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుమోహన్, కుబేరరావ్, గిరి, ఇంకా ఇద్దరు స్నేహితులు ఉంటారు. వారికి నల్లమల అడవుల్లో ఉన్న ఒక నిధి గురించి తెలుస్తుంది. దాన్ని సాధించడానికి వెళ్లి నాగదేవత గుడికి వెళ్ళి తీసుకుంటారు. అప్పుడు నాగరాణి పగ తీర్చుకోవడం జరుగుతుంది.
తారాగణం
మార్చుజయమాలిని
ఈశ్వరరావు
మాదాల రంగారావు
మురళీ మోహన్
హరిబాబు
బేబీ పద్మ
మాడా వేంకటేశ్వరరావు
అల్లు రామలింగయ్య
నాగలక్ష్మి
మురళీకృష్ణ.
సాంకేతికవర్గం
మార్చుపాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అమ్మ ఒక బొమ్మ.. నాన్న ఒక బొమ్మ...నీకెందుకీవేళ కోపం వచ్చింది... | నాగభైరవ కోటేశ్వరరావు | చక్రవర్తి | బేబీ గీతా |
ఓ చెలి... నీకోసమే .......నా గానము.... నవ వసంత సుందరి... | మైలవరపు గోపి | చక్రవర్తి | పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
ఓ రయ్యో.... కోనలోకి వస్తావా.....కొత్త చోటు చూపిస్తాను....... | మైలవరపు గోపి | చక్రవర్తి | పి.సుశీల |
నాగుల చవితికి నాగేంద్రస్వామి పుట్ట నిండ పాలుపోసేము | చక్రవర్తి | పి.సుశీల | |
శ్రీశైల మల్లీశ్వరా.. దేవతలారా దీవించండి | చక్రవర్తి | పి.సుశీల |
మూలాలు
మార్చుబయటి లంకెలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)