దేవినేని (2021 సినిమా)

2021లో విడుదలైన తెలుగు సినిమా

దేవినేని 2021లో విడుదలైన తెలుగు సినిమా. నందమూరి తారకరత్న[1] ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌ నిర్మించగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వహించాడు. ఈ చిత్ర ఆడియో ఫిబ్రవరి 20న రిలీజ్ కాగా, సినిమా 2021 మార్చి 05న విడుదల చేశారు.

దేవినేని
దర్శకత్వంనర్రా శివ నాగేశ్వర రావ్
నిర్మాతజి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌
తారాగణంనందమూరి తారకరత్న, సురేష్ కొండేటి, కోటి, బెనర్జీ
సంగీతంకోటి
విడుదల తేదీ
5 మార్చి 2021
సినిమా నిడివి
130 నిముషాలు
భాషతెలుగు

విజయవాడలో సంచలనం రేపిన దేవినేని, చలసాని, వంగవీటి కుటుంబాల మధ్య జరిగిన సంఘటనలతో ఈ సినిమాని నిర్మించారు.[2]

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • బ్యానర్: ఆర్.టి.ఆర్ ఫిలిమ్స్
  • నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్
  • డ్డైరెక్టర్: నర్రా శివ నాగేశ్వరరావు
  • కో.డైరెక్టర్: శివుడు
  • బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: కోటి
  • లిరిక్ రైటర్: మల్లిక్
  • పి ఆర్ ఓ: మధు వి.ఆర్

వివాదాలు

మార్చు

నందమూరి తారకరత్న పై, సినిమాపై వైసీపీ నాయకుడు పోలీసు కేసు పెట్టాడు.[3]

మూలాలు

మార్చు
  1. Prajasakti (11 January 2021). "'దేవినేని'గా నందమూరి | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
  2. Sakshi (21 August 2020). "త్వరలో 'దేవినేని' మోషన్ పోస్టర్ విడుదల". Sakshi. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.
  3. News18 Telugu (16 February 2021). "Devineni Movie: నందమూరి తారక్ సినిమాపై పోలీస్ కేసు వేసిన వైసీపీ లీడర్". News18 Telugu. Archived from the original on 17 మే 2021. Retrieved 17 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)