దేశం కోసం భగత్ సింగ్

దేశం కోసం భగత్‌ సింగ్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] నాగలక్ష్మి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రవీంద్ర గోపాల స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించాడు. రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను జనవరి 26న విడుదల చేసి[2] సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేశారు.[3]

దేశం కోసం భగత్ సింగ్
దర్శకత్వంరవీంద్ర గోపాల
రచనరవీంద్ర గోపాల
మాటలుసూర్యప్రకాశ్‌
రవీంద్ర గోపాల
నిర్మాతరవీంద్ర గోపాల
తారాగణం
ఛాయాగ్రహణంసీవీ ఆనంద్‌
సంగీతంప్ర‌మోద్ కుమార్
నిర్మాణ
సంస్థ
నాగలక్ష్మి ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
10 ఫిబ్రవరి 2023 (2023-02-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: నాగలక్ష్మి ప్రొడక్షన్స్‌[4]
  • నిర్మాత: రవీంద్ర గోపాల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవీంద్ర గోపాల
  • సంగీతం:ప్ర‌మోద్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: సీవీ ఆనంద్‌
  • మాటలు: సూర్యప్రకాశ్‌, రవీంద్ర గోపాల
  • పాటలు: రవీంద్ర గోపాల

మూలాలు

మార్చు
  1. Prajasakti (13 January 2023). "'దేశం కోసం భగత్‌ సింగ్‌'" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  2. Sakshi (26 January 2023). "ఆ తపనతో ఈ సినిమా చేశారు". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  3. Mana Telangana (7 February 2023). "ఫిబ్రవరి 10న 'దేశం కోసం' చిత్రం విడుదల". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  4. Andhra Jyothy (18 January 2023). "దేశం కోసం". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.