దొంగరాముడు అండ్ పార్టీ
దొంగరాముడు అండ్ పార్టీ 2003, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]
దొంగరాముడు అండ్ పార్టీ | |
---|---|
![]() దొంగరాముడు అండ్ పార్టీ క్యాసెట్ కవర్ | |
దర్శకత్వం | వంశీ |
స్క్రీన్ ప్లే | వంశీ |
కథ | వంశీ (కథ) శంకరమంచి పార్థసారధి (మాటలు) |
నిర్మాత | ఎం.ఎల్. కుమార్ చౌదరీ |
తారాగణం | శ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్ |
ఛాయాగ్రహణం | లోకి |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | కీర్తి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2003 జూన్ 26 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం మార్చు
సాంకేతికవర్గం మార్చు
- దర్శకత్వం: వంశీ
- నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరీ
- చిత్రానువాదం: వంశీ
- కథ: వంశీ (కథ), శంకరమంచి పార్థసారధి (మాటలు)
- సంగీతం: చక్రి
- పాటలు: పెద్దాడ మూర్తి, శ్రీ సాయి హర్ష, బొమ్మకంటి, తనికెళ్ల శంకర్
- ఛాయాగ్రహణం: లోకి
- నిర్మాణ సంస్థ: కీర్తి క్రియేషన్స్
మూలాలు మార్చు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "దొంగరాముడు అండ్ పార్టీ". telugu.filmibeat.com. Retrieved 16 January 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Donga Ramudu & Party". www.idlebrain.com. Archived from the original on 2 ఫిబ్రవరి 2010. Retrieved 16 January 2018.