దొంగ బంగారం తమిళం నుండి డబ్బింగ్ చేసి తెలుగులో విడుదలచేసిన సినిమా. తమిళ మూలం సినిమా ఆనంద జోది (ஆனந்த ஜோதி, 1963).[2]

దొంగ బంగారం
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.ఎన్.రెడ్డి
ఏ.ఎస్.ఏ.సామి
నిర్మాణం పి.ఎస్.వీరప్ప
కథ జవర్ సీతారామన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్
దేవిక
కమల్ హాసన్
నిర్మాణ సంస్థ హరిహరన్ ఫిలిమ్స్ వారి
విడుదల తేదీ 1964 అక్టోబరు 30 (1964-10-30)[1]
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

పాటలు మార్చు

  1. కన్నెలేత మనసే విరహం మరువనే లేదా ప్రణయ దివ్యజ్యోతి - పి. సుశీల
  2. దేవుడు ఉన్నాడా ఇలలో కంటికి కనరాడా వేదన కనలేడా - ఘంటసాల
  3. భారత పౌరులు మనమేనోయి మన ఆదర్శం మనమేనోయి - ఘంటసాల బృందం
  4. మాయలుచేసే మాటలలో మనసులు ఏకమాయెనులే - ఘంటసాల, పి. సుశీల
  5. ముద్దుగా మాటాడి మోజులో పడిపోన గొప్ప మొనగాడులే - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
  6. రేయి పగలు దిగులు పడుదువేలయ్యా కలతలన్నీ - పి. సుశీల

మూలాలు మార్చు

  1. "దొంగ బంగారం". ఆంధ్రపత్రిక. 30 అక్టోబరు 1964. p. 3. Archived from the original on 2021-05-04. Retrieved 2021-05-03.
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1964.html?m=1[permanent dead link]

వెలుపలి లింకులు మార్చు