దొంగ మొగుడు 1987 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, మాధవి, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నల్లంచు తెల్లచీర అనే నవల ఆధారంగా రూపొందించబడింది.

దొంగ మొగుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి
తారాగణం చిరంజీవి,
రాధిక ,
భానుప్రియ,
సుత్తివేలు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ మహేశ్వరి మూవీస్
భాష తెలుగు

తారాగణంసవరించు

మూలాలుసవరించు