'దొర' అనే ఇంటి పేరు భారతదేశం లో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో బోయ, జాతాపు, కొండ దొర, కోయ దొర, ఒంటరి, తెలగ, వెలమ కులాలు ఉపయోగిస్తున్నాయని Edgar Thurston తన castes and tribes in southern India అనే గ్రంథంలో పేర్కొన్నారు.

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • కొమ్మూరు అప్పడు దొర, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి
  • రొక్కం లక్ష్మి నరసింహం దొర, రాజకీయవేత్త, ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్, ఆంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ [1]
  • పీడిక రాజన్న దొర, రాజకీయవేత్త, సాలూర్ ఎమ్మెల్యే
  • కూనిశెట్టి వెంకటనారాయణ దొర, రాజకీయవేత్త, సాలూర్ ఎమ్మెల్యే, 1952
  • హెచ్. సత్యనారాయణ దొర, రాజకీయవేత్త, నరసన్నపేట ఎమ్మెల్యే ,1952
  • కారం బాపన్న దొర, రాజకీయవేత్త, భద్రాచలం ఎమ్మెల్యే, 1952
  • హనుమంతు అప్పయ్యదొర
  • ((త్రిపురాణ వెంకట సూర్యప్రసాద్రావు దొర)), ప్రముఖ కవి, ఆంధ్రప్రదేశ్
  • ((త్రిపురాణ తమ్మయ్య దొర)), ప్రముఖ కవి, ఆంధ్రప్రదేశ్
  • ((కోట నారాయణ దొర)), రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్
  • ((కొమ్మూరు అప్పలస్వామి దొర)), రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్
  • ((రొక్కం రామ్మూర్తి దొర)), స్వాతంత్ర సమరయోధులు, రాజకీయవేత్త, ఆంధ్రప్రదేశ్
  • ((ద్వారబంధాలు చంద్రయ్య దొర)), ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు
  • ((ఎనుముల మల్లు దొర)), జమిందార్

మూలాలు

మార్చు
  1. ఆంధ్ర శాసనసభ్యులు. 1955.