కాపు, తెలగ, ఒంటరి
కాపు దక్షిణ భారతదేశములో, ముఖ్యముగా తెలుగు నాట ప్రముఖమైన సామాజిక వర్గము. ఈ కులములో వివిధ విభాగాలు ఉన్నాయి. అవి మున్నూరు కాపు, తూర్పు కాపు మొదలైనవి. మున్నూరు కాపు సాధారణంగా తెలంగాణా ప్రాంతంలో కనబడుతుంది. కాపు అనగా రైతు (Peasant) అని నిఘంటువులో కూడా అర్ధం కనబడుతుంది[1]. అనగా వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం అని చెప్పవచ్చు. కాపు అనగా మరో అర్ధం రక్షించు, కాపాడు, కాపు కాయు (Protector ) అని కూడా అంటారు. ఈ కులము తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో కూడా కనబడుతుంది. ప్రాంతాలని బట్టి కాపు కులమును వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు.
వ్యవసాయ కులం
- మధ్య యుగములో గ్రామాధికారిగా వ్యవహరించే కాపును రెడ్డి అని గౌరవపూర్వకముగా సంబోధించేవారు. ప్రముఖ బ్రిటిష్ సామాజిక శాస్త్రజ్ఞుడు ఎడ్గార్ థర్ స్టన్ 'రెడ్డి' అను బిరుదు కలవారిని 'కాపు' కులంలో భాగంగా పేర్కొన్నాడు[2].
- "నిజాం రాజ్యంలో కులాలు తెగలు" అనే గ్రంథంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు.
- కాపు, కుంబి, రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం. ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు. 1. పంచరెడ్లు ( మోటాటి, గోదాటి, పాకనాటి, గిట్టాపు, గోనెగండ్లు) 2. యాయ 3. కమ్మ 4. పత్తి 5. పడకంటి 6. శాఖమారి 7. వక్లిగర్ లింగాయతు 8. రెడ్డి 9. పెంట 10. వెలమ .
- మోటాటి రెడ్లు: మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు. చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు. గోడాటికాపు స్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు. వారిలో వితంతు వివాహాలున్నాయి. గోనెకాపుల్లో వితంతు వివాహాలు నిషిద్ధం.
- మున్నారు కాపులు, గురటి, గోనె ( తెలంగాణ ) :తెలంగాణలో మున్నూరు కాపులు BC వర్గం లోనికి చేర్చబడ్డారు..అదే గురటి కాపులు గోనె కాపులు తెలంగాణలో ఇంకా రిజర్వేషన్ లు లభించలేదు.ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొందరు మున్నారు కాపులు' రెడ్డి, పటేల్' అనే నామ బిరుదుతో పెట్టుకుంటే గురటి, గోనె కాపులు గురటి రెడ్డి గోనె రెడ్డి అని రెడ్డి వర్గంగా మారుతున్నారు... నిజానికి రెడ్డి అనే కులం కాపు లోని ఉప కులం అని చాల మందికి తెలియదు. ఇలాంటి విభజన విధానాల వల్లే కాపు జాతిలో ఐక్యత కొరవడింది.
- కమ్మకాపుల్లో ఇల్లో చెల్లమ్మకమ్మ, గంపకమ్మ రెండుతెగలు. ఇల్లో చెల్లమ్మకమ్మ స్త్రీలు పరదా పాటిస్తారు. గంపకమ్మస్త్రీలు పరదా పాటించరు.
- లింగాయతు కాపులకు జంగాలు గురువులు. వారు బ్రాహ్మణులను పిలవరు. వడకంటి కాపులు వధువుకు నల్లపూసలతాడు బదులు పసుపు తాడు కట్టిస్తారు. లింగాయతు కాపు తన భార్య బ్రతికి ఉండగానే ఆమె చెల్లెలిని చేసుకోవచ్చుకాని ఆమె అక్కను చేసుకోకూడదు.
- రెడ్డి కాపుల్లో విడాకులకు అనుమతిస్తారు. కులపంచాయితీ ముందు గడ్డిపరకను తుంచాలి. నామధారులు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే, విభూతిధారులు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. వైష్ణవరెడ్లు సాతాని అయ్యరు ద్వారా శవాలను దహనం చేస్తే, శైవరెడ్లు జంగం దేవరలతో శవాన్ని పూడ్పిస్తారు.
- కమ్మ, వెలమ, రెడ్డి, కాపులు అందరిలో ఒకే విధంగా ఉన్నఆచారాలు: నిశ్చితార్ధం, వరనిశ్చయం, పోచమ్మకొలువు, ప్రధానం, అయిరేనికుండలు, లగ్నం, పదఘట్టనం, జీరగూడం, కన్యాదానం, పుస్తె మట్టెలు, తలంబ్రాలు, బ్రహ్మముడి, అరుంధతీ దర్శనం, నాగవేలి, పానుపు, వప్పగింత.
- కమ్మవారు, వెలమవారు 10వ శతాబ్దములో ఏవో కారణాల వల్ల విడిపోయారు[3]. తొలుత కాపులుగా ఉన్న వీరు ఆయుధోపజీవులై కాపు కులము నుండి విడిపోయారు[4][5].
- "....కాలచోదితమున కాకతీవరుగొల్చి కాపులెల్ల వెలమ, కమ్మలైరి"[6].
కాపు కులమున రకాలు
- మున్నూరు కాపు-రెడ్డి, పటేల్ (తెలంగాణా)
- తూర్పు కాపు (ఉత్తరాంధ్ర)
- కాపు (కోస్తా)
- రెడ్డి కాపులు (రాయలసీమ రెడ్లు)
- వల్లపూరు కాపు/యెల్లాపు కాపు
- గురటి కాపు( కరీంనగర్ నిజామాబాదులో మాత్రమే)
- గోనె కాపు( తెలంగాణలో కొన్ని చోట్ల)
- పాకనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- మొరసుకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- పంటకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- దేసూరి కాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- పొంగలనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- ఓరుగంటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- కోనకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- వెలనాటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- నేరడికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- అయోధ్యకాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- భూమంచికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- కుంచేటి కాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- గోదేటికాపు, (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
- గండికోట కాపు (రెడ్లు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, తెలంగాణా)
కాపు ఇంటి పేర్లు,గోత్రములు
పమిడిసిలా-పమిడిపాలాk గదె-పమిడిసిల నెలిబండ్ల - పంచళ్ళ, గొకరకొండ -, పైడిపాల్ల, గుమ్మళ్ళ -పైడిపాల్ల, సబ్బెళ్ల -తామస , తుమ్మల - పైడిపాల్ల, కొతిపల్లి - దనికుల, గొక - పైడిపాల్ల, దారిమార్పు లక్ష్యిత పుట పేరు గడే - నాగెంద్ర, సుంకు-అలకపూడి సిరిశాల - ముద్దునూల, తిరగటి - పైడిపాల, బెజవాడ - బాలిన - మేడిది - జంబల్ల - నాగుల, కొక్కీరాల-చేట్టుlla ైడిపాల, మమఇ[7] తిరుపతి - రమనల ఇంటి పేర్లు-య
కాపు కులమునకు చెందిన ప్రముఖులు
సుంకు చంద్ర శేఖర నాయుడు GORLE SREE RAAMULU NAIDU (EX.MINISTER) డి కె ఆదికేశవులు నాయుడు, ఆకుల వీర్రాజు వ్యాపారవేత్త, తూర్పు గోదావరి కాపు నాయుకులు,
రాజకీయ ప్రముఖులు
కోత్తపల్లి సుబ్బారాయడు నరసాపురం మాజీ మంత్రి
- కూర్మ వెంకట రెడ్డి నాయుడు (Governor Madras Presidency (1936 - 1937) Chief Minister of Madras Presidency(1937)
- పుంజల శివ శంకర్ (Governor & Ex Union minister)
- గ్రంధి వెంకటరెడ్డి నాయుడు (First Law Minister of Andhra Pradesh )
- కొణెదల శివ శంకర వరప్రసాద్(చిరంజీవి) (Founder of prajarajyam party and actor) --తెలగ
- బత్తుల వెంకటేశ్వరరావు (A.P.Excise Dept.) (President of Adarsha Mitra Welfare Association) - తెలగ
- దాసరి నారాయణ రావు (Ex:Union Minister of State of Coal, Govt of India)
- పొన్నాల లక్ష్మయ్య (State Minister of Irrigation, Govt of AP ) --మున్నూరుకాపు
- దానం నాగేందర్-ఖైరతాబాద్ నియోజక వర్గం
- (కీ.శే.వంగవీటి మోహన రంగా (Politician )
- వంగవీటి రాధా (Politician)
- వంగవీటి శంతన్ కుమార్-(Politician)
- అంబటి రాంబాబు-(Politician...YSRCP అధికార ప్రతినిధి)
- వి.హనుమంత రావు (Politician, Ex PCC Chief ) --మున్నూరుకాపు
- డి.శ్రీనివాస్-పి.సి.సి.అధ్యక్షులు
- కె.కేశవ రావు (Politician, Ex PCC Chief )
- చేగొండి హరిరామ జోగయ్య (Politician)
- బొత్స సత్యనారాయణ (Politician) --తూర్పుకాపు
- కొండా సురేఖ(మాజీ మంత్రి) -మున్నూరు కాపు[1];[2]
- పి.వి.రంగయ్య నాయుడు.IPS(మాజీ DGP, మాజీ కేంద్ర మంత్రి)
- బెజవాడ బాప నాయుడు -యానాం మొదటి మేయరు.
- ఇ.వి.రామస్వామి నాయకర్-ద్రావిడ కజగం పార్టీ వ్యవస్థాపకుడు (తమిళనాడు)
- vishnumolakala.srikrishnaiah-JOINT SECRATARY, A.P CONGRESS COMMITTE.
- పెర్ని నాని ఎమ్ ఎల్ ఎ (Politician )
- బాడిగ రామక్రిష్న (Politician )
- బూరగడ్డ వేదవ్యాస్ (Politician )
- మండలి వెంకటక్రిషాణారావ్ Ex మంత్రి)
- సింహాద్రి సత్యనారాయణ Ex మంత్రి)
- అంబటి బ్రాహ్మణయ్య ఎమ్ ఎల్ ఎ (Politician )
- సంగీత వెంకటరెడ్డి(చిన్నకాపు) Ex మంత్రి)
- ముద్రగడ పద్మనాభం Ex మంత్రి) కాపు ఉద్యమ సారథి
- కోటిపల్లి అనీల్ కాపు ఉద్యమ సారథి—తాడేపల్లిగూడెం - 9966155588
- పెర్ని krishna murthy (Ex మంత్రి) (Politician )
Gorle.Sreeramulu Naidu ( Ex Minister) Politician, ఆకుల వీర్రాజు.తూర్పు గోదావరి కాపు నాయుకులు, తాటికోండ విష్ణుమూర్తి, తూర్పు గోదావరి
చలనచిత్రరంగ ప్రముఖులు
- రఘుపతి వెంకయ్య నాయుడు (తెలుగు చలనచిత్ర పితామహులు)
- ఎస్.వి.రంగారావు
- సావిత్రి
- శాంతకుమారి
- అల్లు రామలింగయ్య
- కైకాల సత్యనారాయణ
- రాజనాల
- అంజలీ దేవి
- చలం
- దాసరి నారాయణ రావు
- రవిరాజా పినిశెట్టి
- క్రిష్ణ వంశీ
- వి.వి.వినాయక్
- గుణశేఖర్
- ముత్యాల సుబ్బయ్య
- పేకేటి శివరాం
- మంజులా నాయుడు (చక్ర వాకం, మొగలి రేకులు)
- వీరు.కె. (ఆరో ప్రాణం)
- చిరంజీవి
- పవణ్ కళ్యాణ్
- అల్లు అరవింద్
- నాగబాబు
- రామ్ చరణ్ తేజ
- అల్లు అర్జున్
- బ్రహ్మాజీ
- సురేష్ (నటుడు)
- సురేష్ కొండేటి
- బాడిగ సుబ్రహ్మణ్యం (లక్ష్మి గణపతి ఫిల్మ్స్)
- సానా యాదిరెడ్డి
- హేమ సుందర్ (నటులు)
- కమల్ కామరాజ్ (గోదావరి, ఆవకాయ్ బిర్యాని హీరో)
- పిఠాపురం నాగేశ్వరరావు
- శోభానాయుడు
- ఆచంట వెంకటరత్నం నాయుడు
- డి.వి.సుబ్బారావు
- యర్రంసెట్టి శాయి
- చందు సోంబాబు
- అడ్డాల చంటి
- ఆదినారాయణరావు
- ఏడిద నాగేశ్వరరావు
- గరికపాటి రాజారావు
- అంజలీదేవి
- భానుచందర్
- బాలాజి (టి.వి. సినిమా నటుడు)
- రోషిణి
- దేవిక
- కన్నాంబ
- దవళ సత్యం
- పి.పుల్లయ్య
- దేవిశ్రీప్రసాద్
- చక్రి
- రమణ గోగుల
- రమేష్ నాయుడు
- మాస్టర్ వేణు
- ఎ.ఎమ్.రత్నం
- రంభ
- ఎమ్.ఎస్.నారాయణ
- అనంత శ్రీరాం
- రాధికా శరత్ కుమార్
- కనక (నటి)
- ప్రదీప్ పినిశెట్టి
- రఘు కుంచే
- శ్రీహరి
- స్నేహ
- ధనుష్
- ఎడిటర్ మోహన్
- జయం రవి
- శ్రీ రాఘవ
- కోడి రామక్రిష్ణ
- నగేశ్ కుకునూర్
- సుకుమార్
- రాజా వన్నెం రెడ్డి
- చోటా కె.నాయుడు
- మార్తాండ్ కె.వెంకటేష్
- తోట తరణి
- చిన్ని క్రిష్ణ
- వి.యస్.అర్.స్వామి (కెమేరా)
ప్రముఖ క్రీడాకారులు
- కల్నల్ సి.కె.నాయుడు - Father of Indian Cricket; భారత క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్
- కోడి రామ్మూర్తి - ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు, మల్లయోధులు
- అంబటి రాయుడు - క్రికెట్
ఇతర కళాకారులు
- శోభా నాయుడు - నృత్య కళాకారిణి
- ద్వారం వెంకటస్వామి నాయుడు (సంగీతం)
- తాపీ ధర్మారావు - ప్రముఖ రచయిత
- బొల్లిముంత శివరామక్రిష్ణ - రచయిత
వ్యాపార వేత్తలు
ఆకుల శ్రీరాములు-విద్యా సంస్థల అధినేత
జలసూత్రం చెన్నారావు పిడుగురాళ్ల
బాదిగ రామక్రిష్ణ
నారాయణ ప్రముఖ విద్యా సంస్థలైన నారాయణ విద్యా సంస్థల అధినేత ప్రస్తుత మునిచిపల్ శాఖా మంత్రి
మూలాలు
- http://www.kapusangam.com
- https://web.archive.org/web/20170303201328/http://telaganadu.com/
- http://www.kapunadu.com Archived 2010-10-28 at the Wayback Machine
- https://web.archive.org/web/20100317123047/http://www.kapuforum.com/usefullinks.php
- http://apmunnurukapu.org/
- https://web.archive.org/web/20140517153739/http://logicmediaindia.com/
- http://www.alexa.com/siteinfo/apmunnurukapu.org
- ↑ బ్రౌను నిఘంటువు: http://www.sahiti.org/dict/index.jsp?engWord=peasant[permanent dead link]
- ↑ దక్షిణ భారతదేశంలో కులాలు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909
- ↑ కమ్మ-వెలమ: దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909, Castes and Tribes of Southern India
- ↑ Velugotivari Vamsavali, English Translation by N. Venkataramanaiah
- ↑ పద్మనాయక చరిత్ర; సర్వజ్ఞ సింగ భూపాల; Padmanayakacharitra, Sarvajna Singabhupala
- ↑ వెలుగోటివారి వంశావళి, నేలటూరి వెంకటరమణయ్య
- ↑ మిద్ద్రె