దోచేయ్ 2015 లో యాక్షన్ క్రైమ్ నేపథ్యంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించగా, సుధీర్ వర్మ[1][2][3] దర్శకత్వం వహించాడు. నాగ చైతన్య,[4] కృతి సనన్ ప్రధాన పాత్రలలో నటించగా, బ్రహ్మానందం, రవిబాబు, పోసాని కృష్ణ మురళి, పూజ రామచంద్రన్ లు కీలక పాత్రలను పోషించారు.

దోచేయ్
దర్శకత్వంసుధీర్ వర్మ
నిర్మాతబి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
స్క్రీన్ ప్లేసుధీర్ వర్మ
కథసుధీర్ వర్మ
నటులునాగ చైతన్య
కృతి సనన్
బ్రహ్మానందం
రవిబాబు
పోసాని కృష్ణ మురళి
పూజా రవిచంద్రన్
సంగీతంసన్నీ ఎమ్.ఆర్
ఛాయాగ్రహణంరిచ్చర్డ్ ప్రసాద్
కూర్పుకార్తీక శ్రీనివాస్
నిర్మాణ సంస్థ
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల
24 ఏప్రిల్ 2015
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

పాటల పట్టికసవరించు

పాటల జాబితా
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఒకరికి ఒకరం"  శాల్మలి ఖోల్గడే, నివాస్ 3:29
2. "నచ్చితే ఏ పనైనా"  అర్జీత్ సింగ్ 3:31
3. "రానా"  అర్జీత్ సింగ్ 3:57
4. "ఆనాటి దేవదాసు"  సన్నీ ఎమ్.ఆర్, శాల్మలి ఖోల్గడే 3:53
5. "హాయి హాయి"  అర్జీత్ సింగ్ 3:20
6. "వాట్ ఈస్ దిస్ బాసు"  ఆంటోని దాసన్, సన్నీ ఎమ్.ఆర్ 3:03
7. "హీ ఈస్ మిస్టర్ మోసగాడు"  అర్జీత్ సింగ్ 3:15
8. "దోచేయ్"  శాల్మలి ఖోల్గడే, సన్నీ ఎమ్.ఆర్ 3:21
9. "విలన్"  పార్ధసారధి 3:14
31:03

మూలాలుసవరించు

  1. Kavirayani, Suresh (30 April 2013). "I may borrow scenes, but I show them differently: Sudheer Varma". The Times of India. మూలం నుండి 22 November 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 3 August 2019. Cite web requires |website= (help)
  2. "Sudheer Varma to direct Chaitu?". Deccan Chronicle. 8 October 2013. మూలం నుండి 22 November 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 3 August 2019. Cite web requires |website= (help)
  3. TNN (6 January 2014). "Sudheer Varma to direct Naga Chaitanya". The Times of India. మూలం నుండి 22 November 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 3 August 2019. Cite web requires |website= (help)
  4. "Naga Chaitanya's First Look 'Dohchay' Poster Goes Viral". Cite news requires |newspaper= (help)
  5. "Will Dohchay live up to the expectations ?". indiaglitz.com. Retrieved 3 August 2019. Cite web requires |website= (help)