ప్రధాన మెనూను తెరువు

మధురిమ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.

మధురిమ
Madhurima Banerjee.jpg
మధురిమ
జననంమధురిమ బెనర్జీ
(1987-05-14) 1987 మే 14 (వయస్సు: 32  సంవత్సరాలు)
బొంభాయి, మహారాష్ట్ర
వృత్తినటి, రూపదర్శి

నేపధ్యముసవరించు

ఈమె అసలుపేరు మధురిమ బెనర్జీ, 1987 లో బొంబాయిలో బెంగాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి భారత నావికాదళంలో యంత్ర నిర్మాత (mechanical engineer). తల్లి మొదట వైరల్ శాస్త్రంలో విషయ రచయిత (content writer) గా పని చేసేది. తర్వాత ఆ ఉద్యోగం మానేసి నవలా రచయితగా మారింది. ఈమెకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. ఇతను ఈమె కంటే నాలుగేళ్ళు చిన్న. మధురిమ న్యాయవిద్యను పూర్తి చేసింది.

నటించిన చిత్రాలుసవరించు

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మధురిమ&oldid=2710482" నుండి వెలికితీశారు