ధర్మదాత
(1970 తెలుగు సినిమా)
Dharmadata.jpg
దర్శకత్వం ఎ.సంజీవి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కాంచన,
నాగభూషణం
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. ఎవ్వడికోసం ఎవడున్నాడు, పొండిరా పొండి నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి
  2. ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు అడిగిన వారికి లేదనక అర్పించిన ఓ ధర్మదాత
  3. ఓ... నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్నా ఓ నాన్నా
  4. ఓం... పరమేశ్వరి జగదేశ్వరి రాజేశ్వరి కాలేశ్వరి ఇకనైనా శాంతించవే
  5. చిన్నారి బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా చన్నీట స్నానాలు చాలమ్మా నీ చక్కిలిగింతలు నా కందించగ రావమ్మా
  6. జో...లాలి లాలీ నా చిట్టి తల్లీ లాలీ ననుగన్న తల్లీ, లాలీ బంగారు తల్లీ, లాలీ నా కల్పవల్లీ

మూలాలుసవరించు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/w/index.php?title=ధర్మదాత&oldid=2060948" నుండి వెలికితీశారు