టి.ఆర్.జయదేవ్ సినీ నేపథ్య గాయకుడు. ఇతడు సినిమా పాటలనే కాక జానపదగేయాలను, లలితగేయాలను ఆలపించాడు.

టి.ఆర్.జయదేవ్
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా నేపథ్యగాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1962-1981

తెలుగు సినిమా పాటల జాబితా

మార్చు

ఇతడు ఎం.ఎస్.విశ్వనాథన్, రామమూర్తి, జి.దేవరాజన్, తాతినేని చలపతిరావు, సాలూరు రాజేశ్వరరావు,కె.వి.మహదేవన్, చెళ్ళపిళ్ళ సత్యం, అశ్వత్థామ, పి.ఆదినారాయణరావు మొదలైన సంగీతదర్శకులతో పనిచేశాడు. ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎస్.జానకి, కె.రాణి, రమోలా, బి.వసంత, స్వర్ణలత,ఎల్.ఆర్.ఈశ్వరి, శరావతి వంటి గాయినీగాయకులతో కలిసి ఇతడు ఎన్నో సినిమాలలో పాటలను పాడాడు. కొసరాజు రాఘవయ్యచౌదరి, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, వీటూరి, చెరువు ఆంజనేయశాస్త్రి, సి.నారాయణరెడ్డి వంటి కవుల గీతాలకు ఇతడు తన గళాన్ని అందించాడు.

ఇతడు గానం చేసిన తెలుగు సినిమా పాటల వివరాలు:

విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1962 పవిత్ర ప్రేమ ఒక గూటి పక్షులం ఒక పక్షికి తావేలేదు విశ్వనాథం-రామమూర్తి,
ఆర్. సుదర్శనం
అనిసెట్టి
1965 భీమ ప్రతిజ్ఞ సమరమే సాగునో శాంతియే నిలచునో మారణ యుద్ధమే జి.దేవరాజన్ అనిసెట్టి
1965 మనుషులు మమతలు నీ కాలికి నే నందియనై నీ కన్నులలో కాటుకనై ఎస్.జానకి టి.చలపతిరావు దాశరథి
1966 చిలకా గోరింక ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను రమోలా రాజేశ్వరరావు శ్రీశ్రీ
1966 చిలకా గోరింక ఈ గాలి నిన్నే పిలిచేనే నా కళ్ళు నిన్నే వెదికేనే రాజేశ్వరరావు శ్రీశ్రీ
1966 చిలకా గోరింక నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలివలె పి.సుశీల రాజేశ్వరరావు శ్రీశ్రీ
1966 చిలకా గోరింక నేనే రాయంచనై చేరి నీ చెంతనే నూతన్,
పి.సుశీల,
ఎస్.జానకి
రాజేశ్వరరావు శ్రీశ్రీ
1966 జమీందార్ అమ్మాయిగారు చాల చాల కోపంగా పి.సుశీల,
బి.వసంత,
ఘంటసాల
బృందం
టి.చలపతిరావు దాశరథి
1966 మంగళసూత్రం చూసారా ఎవరైనా చూసారా నా కన్నుల బి.వసంత టి.చలపతిరావు కొసరాజు
1967 ఆడపడుచు గారడి చేసే కన్నులతో నన్నారడి పి.సుశీల టి.చలపతిరావు దాశరథి
1967 పట్టుకుంటే పదివేలు ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ బి.వసంత టి.చలపతిరావు ఆరుద్ర
1967 పట్టుకుంటే పదివేలు సైరా చక్కని దేశం జాలమదిలేలో బి.వసంత
బృందం
టి.చలపతిరావు కొసరాజు
1967 బ్రహ్మచారి నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి జేబులోన బి.వసంత టి.చలపతిరావు కొసరాజు
1967 శివలీలలు నిఖిలము నీలీల కరుణాలయా ఈశా నిన్ను సదా నేనే కె.వి.మహదేవన్,
టి.చలపతిరావు
శ్రీశ్రీ
1967 శ్రీకృష్ణ మహిమ నంద గోపుని తపము పండే సుందర కృష్ణా బి.వసంత
బృందం
బ్రదర్ లక్ష్మణ్ - వేలూరి అనిసెట్టి
1968 చెల్లెలి కోసం నవ్వాలి నువ్వు పక పక ఆడాలి నువ్వు ఎస్.జానకి సత్యం ఆరుద్ర
1968 నడమంత్రపు సిరి అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా ఎల్.ఆర్.ఈశ్వరి టి.చలపతిరావు సినారె
1968 నడమంత్రపు సిరి అబ్బబ్బో ఏమందం సుందరీ ఉబ్బి తబ్బిబ్బవుతు ఎస్.జానకి టి.చలపతిరావు సినారె
1968 నడమంత్రపు సిరి ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సమయం చిక్కింది ఎస్.జానకి టి.చలపతిరావు కొసరాజు
1969 సతీ అరుంధతి అగ్నిసాక్షిగ పెండ్లియాడిన అర్ధాంగి (పద్యాలు) కె.రాణి అశ్వత్థామ మహారథి
1969 సతీ అరుంధతి త్రిభువనపాల నీ దీవెన ప్రగతికి కళ్యాణ భావన అశ్వత్థామ మహారథి
1969 చిరంజీవి నడుము ఉందొ లేదో తెలివదు నాభి చూస్తె మనసు నిలవదు పి.సుశీల టి.చలపతిరావు ఆరుద్ర
1969 ధర్మపత్ని కాకమ్మా చిలకమ్మా కథలే మాకొద్దు పి.సుశీల
బృందం
రాజేశ్వరరావు చెరువు ఆంజనేయశాస్త్రి
1969 ప్రతీకారం సింతపువ్వంటి సిన్నదిరో ఎస్.పి.బాలు,
బెంగుళూరు లత
సత్యం చెరువు ఆంజనేయశాస్త్రి
1969 ప్రేమకానుక ఒకటే కోరిక ఒకటే వేడుక నా మనసులోని మధుర పి.సుశీల టి.చలపతిరావు సినారె
1969 ప్రేమకానుక నిదురపో నిదురపో నిదురలో నీ నవ్వులు పువ్వుల టి.చలపతిరావు టి.చలపతిరావు
1970 అఖండుడు కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా స్వర్ణలత,
మాధవపెద్ది
టి.చలపతిరావు
1970 అఖండుడు చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా ఎస్.జానకి టి.చలపతిరావు
1970 ధర్మదాత ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా ఘంటసాల,
పి.సుశీల
టి.చలపతిరావు సినారె
1970 ధర్మదాత ఎవరివో నీవెవరివో కోరిక తీర్చే కల్పతరువువో పి.సుశీల టి.చలపతిరావు కొసరాజు
1971 అదృష్ట జాతకుడు ఏదినిజమైన పుట్టినరోజు ఘంటసాల,
మాధవపెద్ది,
శరావతి
టి.చలపతిరావు దాశరథి
1971 సతీ అనసూయ మంచిమనసును మించిన దైవం పి.బి.శ్రీనివాస్,
ఎస్.పి.బాలు
పి.ఆదినారాయణరావు సినారె
1972 రైతుకుటుంబం అమ్మా అమ్మా చల్లని మా అమ్మ ఘంటసాల,
శరావతి

టి.చలపతిరావు
దాశరథి
1972 రైతుకుటుంబం వచ్చిందే వచ్చిందే మంచి ఛాన్స్ ఎల్.ఆర్.ఈశ్వరి టి.చలపతిరావు కొసరాజు
1973 పద్మవ్యూహం నీల మేఘశ్యామా ఓ ఇనకుల సోమా అశ్వత్థామ మోహన్ గాంధి
1973 పల్లెటూరి బావ తెలివి ఒక్కడి సొమ్మంటే తెలివితక్కువ దద్దమ్మా సొమ్ము మనది శరావతి టి.చలపతిరావు కొసరాజు
1973 మైనరు బాబు అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుడునోట్లో శనివుంది పిఠాపురం
బృందం
టి.చలపతిరావు
1979 శ్రీ వినాయక విజయం హే పరమేశ్వరీ భక్త వశంకరి చంద్రకళాధరి బి.వసంత
బృందం
రాజేశ్వరరావు వీటూరి
1981 మరో కురుక్షేత్రం ఏమి రాజ్యం ఏమి రాజ్యం ఏమి రాజ్యమురా జి.ఆనంద్
బృందం
టి.చలపతిరావు
1981 హరిశ్చెంద్రుడు పండులకు చూస్తారు కాని చుక్కలకు చూస్తారు టి.చలపతిరావు యు.విశ్వేశ్వర రావు

బయటిలింకులు

మార్చు