ధర్మస్థలి
తెలుగు లో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా
ధర్మస్థలి తెలుగు లో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. కమెడియన్ గా కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ మాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రమణ మొగిలి దర్శకత్వం వహించగా, కథ మాటలు స్క్రీన్ ప్లే రాజేంద్ర భరద్వాజ్ అందించాడు.[1]. 21 జనవరి 2021న ఈ చిత్రం[2] విడుదల కావాల్సి ఉండగా, కరోనా వేవ్ కారణంగా విడుదల వాయిదాపడి 2022 ఏప్రిల్ 23న విడుదలైంది.
ధర్మస్థలి | |
---|---|
దర్శకత్వం | రమణ మొగిలి |
రచన | రాజేంద్ర భరద్వాజ్ |
నిర్మాత | రోచిశ్రీ మూవీస్ |
తారాగణం | షకలక శంకర్, పావని |
ఛాయాగ్రహణం | జి ఎల్ బాబు |
కూర్పు | వి నాగిరెడ్డి |
సంగీతం | వినోద్ యాజమాన్య |
విడుదల తేదీ | 23 ఏప్రిల్ 2022 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- షకలక శంకర్ - శంకర్
- పావని - గంగ
- మనీ భట్టాచార్య - పార్వతి
- వినోద్ కుమార్
- సాయాజీ షిండే - మనోహర శర్మ
- భూపాల్ - అజయ్ శర్మ
- మాధవి - నిర్మలా శర్మ
- ముక్తార్ ఖాన్ - బసి రెడ్డి
- ఘని - ఒమర్
- రాజేంద్ర - సత్యవర్ధన్
- ఉన్నికృష్ణన్ - సాహు
- మిర్చి హేమంత్
- కమల్
- అర్జున్
- భరత్
- ఛత్రపతి శేఖర్
- విజయ్ భాస్కర్
- బాలు
- రమ్య
- స్వాతి
సాంకేతిక నిపుణులు
మార్చు- ప్రోడ్యూసర్ : యమ్.ఆర్. రావు
- ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : అశ్వర్ద నారాయణ,ఆకుతోట సంజు
- దర్శకత్వం : రమణ మొగిలి
- స్టోరి, స్క్రీన్‌ప్లే,మాటలు :రాజేంద్ర భరద్వాజ్
- పాటలు : గోసాల రాంబాబు
- సంగీతం : వినోద్ యాజమాన్య
- కెమెరా : జి ఎల్ బాబు
- ఎడిటర్ : వి.నాగిరెడ్డి
- ఫైట్స్ : మల్లేష్
- డాన్స్ : చంద్ర కిరణ్
- ఆర్ట్ : సాంబ
- బ్యానర్ : రొచిశ్రీ మూవీస్
కథ
మార్చుసంగీతం
మార్చుఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం,గోసాల రాంబాబు సాహిత్యం అందించారు, పాటలు విడుదల మ్యాంగోమ్యూజిక్.
పాటల జాబితా
మార్చునెం. | పాట | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | కోడి కత్తి బావ | షణ్ముఖ ప్రియ,వినోద్ యాజమాన్య | 03:37 |
2 | మేరా నామ్ | సింహా | 03:49 |
3 | ఒక మాట ఒకటే బాణం | శ్రీకాంత్ భవాని,వినోద్ యాజమాన్య | 04:04 |
4 | దబిడి దిబిడి | దివ్య ఐశ్వర్య, శ్రీకాంత్ భవాని | 04:43 |
మార్కెటింగ్
మార్చుఈ చిత్రం 23 ఏప్రిల్ 2022 న తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటకలోకుడా విడుదలై అనేక ధియేటర్లలో ప్రదర్శింపబడింది. .[3]
మూలాలు
మార్చు- ↑ "crew and cast", webdunia , 29 Jan 2021. Retrieved _ 18may2021.
- ↑ "movie trailer out", tv9telugu 22Dec, 2021. Retrieved 29 november 2022.
- ↑ 'ధర్మస్థలి షో టైం',timesofindia, 23 Apr 2022. Retrieved _ 04may2022.