నేనుసైతం (సినిమా)

ధవళ సత్యం దర్శకత్వంలో 2004లో విడుదలైన తెలుగు సినిమా.

నేనుసైతం, 2004 జూన్ 18న విడుదలైన తెలుగు సినిమా.[4] భారత్ ప్రొడక్షన్స్ బ్యానరులో ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాదాల రవి,[5] [6] గుర్లిన్ చోప్రా, మాదాల రంగారావు, చంద్రమోహన్ నటించగా, టి.వి.యస్. రాజు సంగీతం సమకూర్చాడు.

నేనుసైతం[1]
Nenu Saitham Movie Poster.jpg
దర్శకత్వంధవళ సత్యం
నిర్మాతమాదాల రవి
రచనఎం.వి.ఎస్.హరనాథరావు
నటులు
సంగీతంటి.వి.యస్. రాజు[3]
నిర్మాణ సంస్థ
భరత్ ప్రొడక్షన్స్
విడుదల
18 జూన్ 2004
నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

స్పందనసవరించు

వాణిజ్యపరంగా విజయవంతమైన ఈ సినిమా మాదాల రవి తొలి నటనకు అవార్డులు కూడా వచ్చాయి.[8][9]

పాటలుసవరించు

నేనుసైతం
టి.వి.యస్. రాజు స్వరపరచిన సినిమా
విడుదల2004
సంగీత ప్రక్రియపాటలు
నిడివి34:39
రికార్డింగ్ లేబుల్లహరి మ్యూజిక్[3]

ఈ సినిమాకి టి.వి.యస్. రాజు సంగీతం సమకూర్చగా, డా. సి. నారాయణరెడ్డి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, అదృష్ట దీపక్, ధవళ సత్యం తదితరులు పాటలు రాశాడు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎస్. పి. చరణ్, కౌసల్య, నిష్మ మొదలైన గాయకులు పాటలు పాడారు. లాహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సంఖ్య. పాట నిడివి
1. "హైదరాబాదు సేల్"   4:56
2. "నాదిరిదిన్నారే"   4:54
3. "అష్దం కాదు"   3:50
4. "ఎక్కడికని పోతున్నారు"   5:29
5. "ఆహా జబర్దస్తు"   4:32
6. "వేదన ఎందుకు"   4:46
7. "వేదన ఎందుకు"   6:12
మొత్తం నిడివి:
34:39

మూలాలుసవరించు

  1. "In his fathers footsteps". The Hindu.
  2. "Gurleen Chopra". Times Of India.
  3. 3.0 3.1 "Listen to Nenu Saitham Soundtrack on Saavn".
  4. "Nenu Saitham Preview". Indiaglitz.
  5. "Madala Ravi open to mainstream roles". 123Telugu.
  6. "Madala Ravi comeback to Tollywood". businessoftollywood.
  7. "Nenu Saitham... Bliss... Rs.30". The Hindu.
  8. "NENU SAITHAM MOVIE REVIEW". Now Running.
  9. "Nenu Saitham: The Cine Bay". The Cine Bay.

ఇతర లంకెలుసవరించు