జాతర (సినిమా)
జాతర 1980లో విడుదలైన తెలుగు సినిమా. సౌమ్య సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.ఎస్.రామరాజు నిర్మించిన ఈసినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. శ్రీధర్, చిరంజీవి, నాగభూషణం, జయలక్ష్మి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జి.కె.వెంకటేష్ సంగీతాన్నందించాడు.[1]
జాతర (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ధవళ సత్యం |
---|---|
తారాగణం | శ్రీధర్, చిరంజీవి, సువర్ణ, ఇంద్రాణి, నాగభూషణం, ఫటాఫట్ జయలక్ష్మి |
సంగీతం | జి.కె.వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | సౌమ్య సినీ ఆర్ట్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 19,1980 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- చిరంజీవి
- శ్రీధర్
- నాగభూషణం
- లీలావతి
- సువర్ణ
- ఇంద్రాణి
- మాడా వెంకటేశ్వర రావు
- ప్రసాద్ బాబు
- హరి బాబు
- పి. ఎల్. నారాయణ
- జి.ఎస్.ఆర్. మూర్తి
పాటల జాబితా
మార్చు- వలపు పొంగి హుషారు చేస్తే, రచన :ఆరుద్ర గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి
- కోనసీమ కొడేగిత్త , రచన: కాగితాల రాజేశ్వరరావు, గానం.ఎస్ జానకి
- మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో, రచన: మైలవరపు గోపి , గానం.ఎస్ పి శైలజ
- రాను రాను రంగసాని , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
సాంకేతిక వర్గం
మార్చు- కథ: ధవళ సత్యం
- చిత్రానువాదం: ధవళ సత్యం
- దర్శకత్వం: ధవళ సత్యం
- మాటలు: ఎం.జి.రామారావు
- సంగీతం: జి.కె.వెంకటేష్
- ఛాయాగ్రహణం: ఉదయ్ రాజ్
- కూర్పు: వసంతకుమార్ రాజు
- కళ: భాస్కరరాజు
- నిర్మాత: ఆర్.ఎస్.రామరాజు
మూలాలు
మార్చు- ↑ "Jathara (1980)". Indiancine.ma. Retrieved 2020-08-26.