ధృవ సర్జా కన్నడ సినిమా నటుడు. ఆయన 2012లో విడుదలైన 'అద్ధురి' సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన అర్జున్ సర్జా మేనల్లుడు, స్వర్గీయ చిరంజీవి సర్జా కి తమ్ముడు.[1]

ధృవ సర్జా
జననం (1988-10-06) 1988 అక్టోబరు 6 (వయసు 36)
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రేరణ శంకర్
బంధువులుఅర్జున్ సర్జా (మేనమామ)
కిషోర్ సర్జా (మేనమామ)
శక్తి ప్రసాద్ (తాత)
ఐశ్వర్య అర్జున్ (మేన మరదలు)
మేఘన రాజ్ (వదిన)
కుటుంబంచిరంజీవి సర్జా (అన్నయ్య)
Key
Denotes films that have not yet been released
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర విషయాలు మూ
2012 అద్దూరి అర్జున్ ప్రధాన పాత్ర చిత్రంగా అరంగేట్రం
2014 బహద్దూర్ అశోక్ రాజ్ బహద్దూర్
2017 భర్జరి సూర్య రుద్రప్రతాప్
2018 ప్రేమ బరహా హనుమాన్ భక్తుడు "జై హనుమంత"లో ప్రత్యేక పాత్ర [2]
2021 పొగరు పి. రామకృష్ణ (శివ) [3]
2024 మార్టిన్ లెఫ్టినెంట్ బ్రిగేడియర్ అర్జున్ సక్సేనా, ఏజెంట్ & వింగ్ DIA , BSF .
2025 KD - ద డెవిల్ కాళిదాసు "కెడి" ఆలం పూర్తయింది
2026 విజయ్ సలాస్కర్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ పూర్తయింది

అవార్డులు

మార్చు
సినిమా పేరు అవార్డు చతెగొర్య్ ఫలితం ఇతర విషయాలు
అద్దూరి 2వ సైమా అవార్డ్స్ ఉత్తమ తొలి సినిమా నటుడు గెలుపు [4]
అద్దూరి ఉదయ ఫిలిం అవార్డ్స్ గెలుపు [5]
అద్దూరి సువర్ణ ఫిలిం అవార్డ్ - ఉత్తమ తొలి సినిమా నటుడు గెలుపు
బహద్దూర్ 4వ సైమా అవార్డ్స్ ఉత్తమ నటుడు నామినేటెడ్ [6]
భర్జరీ లవ్ లావికే రీడర్స్ ఛాయస్ అవార్డ్స్ ఉత్తమ నటుడు నామినేటెడ్
7వ సైమా అవార్డ్స్ ఉత్తమ నటుడు నామినేటెడ్ [7][8]

మూలాలు

మార్చు
  1. 10TV (18 February 2021). "మేనల్లుడి కోసం రంగంలోకి యాక్షన్ కింగ్ అర్జున్ | Dhruva Sarja POGARU Feb 19th". 10TV (in telugu). Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "Arjun Sarja says Jai Anjaneya". The New Indian Express. Archived from the original on 11 June 2020. Retrieved 15 June 2020.
  3. "Pogaru gets a Telugu version, to release on August 6 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-08.
  4. "SIIMA in Sharjah postponed to September". Gulf News. Retrieved 2013-06-05.
  5. Eng, David. (2013-03-06) 2013 Udaya Film Awards – winners. Chino Kino. Retrieved on 2016-02-27.
  6. Ujala Ali Khan (8 August 2015). "Dubai hosts fourth South Indian International Movie Awards". thenational.ae. Retrieved 8 August 2020.
  7. "SIIMA Awards 2018 - Telugu, Kannada nomination list out". International Business Times. 5 August 2018. Retrieved 19 January 2020.
  8. "SIIMA Awards 2018 Telugu Kannada winners list". International Business Times. 16 September 2018. Retrieved 19 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ధృవ_సర్జా&oldid=4341783" నుండి వెలికితీశారు