ధైర్యం 2005లో తేజ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం.[1] ఇందులో నితిన్, రైమా సేన్ ముఖ్యపాత్రల్లో నటించారు.

ధైర్యం
దర్శకత్వంతేజ
రచనతేజ (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతనారాయణ్ దాస్ నారంగ్, ఎన్. సుధాకర్ రెడ్డి
తారాగణంనితిన్, రైమా సేన్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశంకర్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
ఆసియన్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 12, 2005 (2005-02-12)
భాషతెలుగు
బడ్జెట్20 కోట్లు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • నీతో చెప్పనా రచన : కులశేఖర్, గానం. ఎస్ పి చరణ్ శ్రావణి.
  • నా ప్రాణం, రచన: కులశేఖర్, గానం.కె కె , పూజా, శ్రావణీ , లావణ్య , శ్రీను, ప్రమోద్ , బాలాజీ .
  • నీలో నాలో ప్రేమ , రచన: కులశేఖర్ , గానం.ఆర్.పి.పట్నాయక్ , సునీత
  • నువ్వే నా నువ్వే నా , రచన: కులశేఖర్ , గానం. సందీప్, శ్రావణి , లావణ్య
  • చాచా చీ చీ, రచన: కులశేఖర్, గానం.శంకర్ మహదేవన్, మాల్గాడి శుభ
  • హాయ్ రామా హాయ్ రామా, రచన: కులశేఖర్, గానం: సుక్విందర్ సింగ్, పూజ , విశ్వా
  • ఏమిటో ఎలాగా తెలుపను , రచన : కులశేఖర్, గానం; ఉష
  • బై పి సీ బద్మాష్ పోరీ , రచన: మిట్టపల్లి సురేంద్ర ర్ గానం. రవివర్మ.

మూలాలు

మార్చు
  1. G. V, Ramana (12 February 2005). "Dhairyam - Telugu cinema review". idlebrain. Retrieved 26 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ధైర్యం&oldid=4212468" నుండి వెలికితీశారు