ధోబీపేట్
ధోబీపేట్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలంలోని గ్రామం.[1]
ధోబీపేట్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′57″N 78°05′09″E / 17.48251°N 78.08581°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | శంకర్‌పల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 501203 |
ఎస్.టి.డి కోడ్ | 08417 |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంకాలు
మార్చు2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా -మొత్తం 669 -పురుషులు 3352 - స్త్రీలు 3317 -గృహాలు 1385 -హెక్టార్లు 3219
విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లాపరిషత్ హైస్కూల్, వివేకానంద విద్యాలయం, చైతన్య విద్యానికేతన్, మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి
రవాణా సౌకర్యాలు
మార్చువికారాబాద్ నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. ప్రధాన రైల్వేస్టేషన్; హైదరాబాదు 48 కి.మీ
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.