నందన
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1892-1893, సా.శ. 1952-1953లో వచ్చిన తెలుగు సంవత్సరానికి నందన అని పేరు.
సంఘటనలు
మార్చు- శ్రావణమాసములో తిరుపతి వేంకట కవులు అమలాపురములో శతావధానము నిర్వహించారు.[1]
జననాలు
మార్చు- ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి : శృంగేరి శారదా పీఠము : జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి III వారి జయంతి. (October 16, 1892)
- భాద్రపద శుద్ధ తదియ : త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి - ప్రముఖ పండితులు. (September 9, 1892)
- వీరమాచనేని ఆంజనేయ చౌదరి జననం
- మాఘ శుద్ధ దశమి :పోకూరి కాశీపత్యవధాని- శతావధాని. 60కి పైగా గ్రంథాల రచయిత. (మ.1974) [2]
మరణాలు
మార్చుపండుగలు, జాతీయ దినాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 9. Retrieved 26 June 2016.[permanent dead link]
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 198.