నందనవనం 120 కి.మీ.
నందనవనం 120 కి.మీ. 2006, జూన్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ వర్మ, మానస, కోట శ్రీనివాస రావు, విజయ నరేష్, తాళ్ళూరి రామేశ్వరి ముఖ్యపాత్రలలో నటించగా, విజయ్ కూరాకుల సంగీతం అందించారు.[1][2][3][4]
నందనవనం 120 కి.మీ. | |
---|---|
దర్శకత్వం | నీలకంఠ |
రచన | నీలకంఠ |
నిర్మాత | నీలకంఠ |
తారాగణం | అజయ్ వర్మ, మానస, కోట శ్రీనివాస రావు, విజయ నరేష్, తాళ్ళూరి రామేశ్వరి |
Narrated by | టి. కరుణశ్రీ |
ఛాయాగ్రహణం | పి.జి విందా |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | విజయ్ కురాకుల |
నిర్మాణ సంస్థ | బ్లూ స్కై ఫిల్స్మ్ |
విడుదల తేదీ | 30 జూన్ 2006 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- అజయ్ వర్మ
- విజయ నరేష్
- మానస
- కోట శ్రీనివాసరావు
- తాళ్ళూరి రామేశ్వరి
- ప్రభు
- గిరిధర్
- సురేఖా వాణి
- గౌతంరాజు
సాంకేతికవర్గం
మార్చు- రచన, నిర్మాత, దర్శకత్వం: నీలకంఠ
- వ్యాఖ్యానం: టి. కరుణశ్రీ
- సంగీతం: విజయ్ కురాకుల
- ఛాయాగ్రహణం: పిజి వింద
- కూర్పు: వి. నాగిరెడ్డి
- నిర్మాణ సంస్థ: బ్లూ స్కై ఫిల్స్మ్
మూలాలు
మార్చు- ↑ Narasimham, M.L. (2 June 2006). "A shot at multiplex audience?". The Hindu. Archived from the original on 16 February 2013. Retrieved 16 July 2021.
- ↑ Kishore (23 March 2006). "Nandanavanam 120 km Review". Now Running. Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ staff (4 May 2006). "Nandanavanam 120 Km - An eventful journey". Indiaglitz. Archived from the original on 12 జూన్ 2006. Retrieved 16 July 2021.
- ↑ staff (8 July 2006). "Nandanavanam 120 Km - Mystery mystique". Indiaglitz. Archived from the original on 14 జూన్ 2006. Retrieved 16 July 2021.