సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.[1]

సురేఖా వాణి
జననంవిజయవాడ
పేరుతెచ్చినవిబొమ్మరిల్లు
ఎత్తు5 అడుగుల 9 అంగుళాలు
జీవిత భాగస్వామిసురేష్ తేజ

జీవితంసవరించు

బడిలో చదివేటపుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. 8వ తరగతిలో చదివేటపుడు విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్లో ఒక పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి వ్యాఖ్యాతగా మారింది. పెళ్ళైన తరువాత మాటీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Surekha Vani interview - Telugu Cinema interview - Telugu film actress". Idlebrain.com. 2008-08-21. Retrieved 2013-05-09.
  2. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.