నంది నాటక పరిషత్తు - 2017 నంద్యాల ప్రదర్శనలు
నంది నాటక పరిషత్తు - 2017 నాలుగు వేరువేరు ప్రాంతాలు (తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, కర్నూలు, నంద్యాల) లో నిర్వహించారు.[1] నంద్యాలలోని ఎన్.టి.ఆర్. సెంటెనరి మున్సిపల్ టౌన్ హాల్ లో 2018, ఏప్రిల్ 2వ తేది నుండి 12వ తేది వరకు జరిగాయి.[2]
ప్రదర్శించిన నాటక/నాటికలు
మార్చుతేది | సమయం | నాటకం/నాటిక పేరు | సంస్థ పేరు | రచయిత పేరు | దర్శకుడి పేరు |
---|---|---|---|---|---|
02.04.2018 | సా. గం. 05.00 లకు | రక్తసంబంధాలు (సాంఘీక నాటకం) | కళాంజలి, హైదరాబాద్ | కంచర్ల సూర్యప్రకాష్ | కొల్లా రాధాకృష్ణ |
02.04.2018 | రా. గం. 07.30 లకు | బై వన్ - గెట్ వన్ (సాంఘీక నాటకం) | జి.పి.ఎల్. మీడియా, హైదరాబాద్ | చాంగంటి సాయిలక్ష్మి | చాంగంటి సాయిలక్ష్మి |
03.04.2018 | ఉ. గం. 10.30 లకు | చట్టానికి కళ్ళున్నాయి (సాంఘీక నాటకం) | అసోసియేషన్ అఫ్ పీపుల్స్ థియేటర్, హైదరాబాద్ | మేక రామకృష్ణ | మేక రామకృష్ణ |
03.04.2018 | మ. గం. 02.00 లకు | రాజాగృహ ప్రవేశం (సాంఘీక నాటకం) | గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాద్ | పాటిబండ్ల ఆనందరావు | పాటిబండ్ల ఆనందరావు |
03.04.2018 | మ. గం. 04.30 లకు | ముగమనషులు (సాంఘీక నాటిక) | తెలంగాణ రంగస్థల సమాఖ్య, హైదరాబాద్ | మల్లేష్ బలస్ట్ | మల్లేష్ బలస్ట్ |
03.04.2018 | సా. గం. 06.00 లకు | అనంతానంతం (సాంఘీక నాటిక) | కళాంజలి, హైదరాబాద్ | ఆకురాతి భాస్కరచంద్ర | కొల్లా రాధాకృష్ణ |
03.04.2018 | రా. గం. 07.30 లకు | అతడు + ఆమె (సాంఘీక నాటిక) | ప్రణీత్ ఆర్ట్స్, హైదరాబాద్ | పి. భవానీ ప్రసాద్ | యం. ప్రణీత్ |
04.04.2018 | ఉ. గం. 10.30 లకు | తెగారం (సాంఘీక నాటకం) | జాబిల్లి కల్చరల్ అసోసియేషన్, నిజామాబాద్ | పెద్దింటి అశోక్ కుమార్ | మల్లేష్ బలస్ట్ |
04.04.2018 | మ. గం. 02.00 లకు | అయినవాళ్ళు (సాంఘీక నాటకం) | కళాభారతి, ప్రొద్దుటూరు | వై.జి. ప్రకాష్ | వై.జి. ప్రకాష్ |
04.04.2018 | మ. గం. 04.30 లకు | నిర్వేదం (సాంఘీక నాటిక) | గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాద్ | జి.ఎస్. ప్రసాదరెడ్డి | వెంకట్ గోవాడ |
04.04.2018 | సా. గం. 06.00 లకు | సందడే సందడి (సాంఘీక నాటిక) | శ్రీ జయ ఆర్ట్స్, హైదరాబాద్ | శ్రీజ సాధినేని | శ్రీజ సాధినేని |
04.04.2018 | రా. గం. 07.30 లకు | తులసితీర్ధం (సాంఘీక నాటిక) | కె.పి.హెచ్.బి. కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ | అప్పలాచార్య | ఘట్టినేని సుధాకరబాబు |
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రభూమి, తూర్పుగోదావరి (14 March 2018). "'నంది'కి రంగం సిద్ధం". Archived from the original on 7 May 2018. Retrieved 2022-03-11.
- ↑ "Nandi drama fest gets under way". The Hindu. Special Correspondent. 2018-03-15. ISSN 0971-751X. Archived from the original on 2020-11-09. Retrieved 2022-03-11.
{{cite news}}
: CS1 maint: others (link)