నంద్యాల వరదరాజులరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్, ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు

నంద్యాల వరదరాజులరెడ్డి' వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు. ఐదు సార్లు ప్రొద్దుటూరు నుండి శాసనసభకు ఎంపికయ్యడు. 2009లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి మల్లేల లింగారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

నంద్యాల వరదరాజుల రెడ్డి
నంద్యాల వరదరాజులరెడ్డి


నియోజకవర్గం ప్రొద్దుటూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1945-08-08) 1945 ఆగస్టు 8 (వయసు 78)
కామనూరు,
ప్రొద్దుటూరు మండలం,
వైఎస్ఆర్ జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం కామనూరు
మతం హిందూ

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు