ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.
ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | వైఎస్ఆర్ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°45′0″N 78°33′0″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
సంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు 2014 251 ప్రొద్దుటూరు జనరల్ రాచమల్లు శివప్రసాద రెడ్డి పు వై.సి.పి 93866 నంద్యాల వరదరాజులు రెడ్డి పు తె.దే.పా 80921 2009 251 ప్రొద్దుటూరు జనరల్ మల్లెల లింగారెడ్డి పు తె.దే.పా 73023 నంద్యాల వరదరాజులు రెడ్డి పు కాంగ్రెస్ 56867 2004 157 ప్రొద్దుటూరు జనరల్ నంద్యాల వరదరాజులు రెడ్డి పు కాంగ్రెస్ 54419 మల్లెల లింగారెడ్డి పు ఇండిపెండెంట్ 37390 1999 157 ప్రొద్దుటూరు జనరల్ నంద్యాల వరదరాజులు రెడ్డి పు కాంగ్రెస్ 46740 మల్లెల లింగారెడ్డి పు తె.దే.పా 44605 1994 157 ప్రొద్దుటూరు జనరల్ నంద్యాల వరదరాజులు రెడ్డి పు కాంగ్రెస్ 45738 కొవ్వూరు రామసుబ్బారెడ్డి పు తె.దే.పా 38131 1989 157 ప్రొద్దుటూరు జనరల్ నంద్యాల వరదరాజులు రెడ్డి పు కాంగ్రెస్ 77386 గండ్లూరు కృష్ణారెడ్డి పు తె.దే.పా 46089 1985 157 ప్రొద్దుటూరు జనరల్ నంద్యాల వరదరాజులు రెడ్డి పు తె.దే.పా 47283 ఎం.వి.రమణారెడ్డి పు ఇండిపెండెంట్ 40153 1983 157 ప్రొద్దుటూరు జనరల్ మల్లెల రమణారెడ్డి పు ఇండిపెండెంట్ 56970 నంద్యాల వరదరాజులు రెడ్డి పు ఇండిపెండెంట్ 34418 1978 157 ప్రొద్దుటూరు జనరల్ రామిరెడ్డి చంద్రఓబుల్ రెడ్డి పు కాంగ్రెస్ (I) 34160 గౌరు పుల్లారెడ్డి పు జనతా 23450 1972 157 ప్రొద్దుటూరు జనరల్ కొప్పరపు సుబ్బారావు పు కాంగ్రెస్ 30502 ఇమ్మారెడ్డి సుబ్బారెడ్డి పు సి.పి.ఐ. 22027 1967 154 ప్రొద్దుటూరు జనరల్ ఆర్.యెస్.ఆర్. రాజులపల్లె పు కాంగ్రెస్ 27354 పాణ్యం ఎర్రమునిరెడ్డి పు ఇండిపెండెంట్ 25994 1962 161 ప్రొద్దుటూరు జనరల్ పాణ్యం ఎర్రమునిరెడ్డి పు ఇండిపెండెంట్ 30695 రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి పు కాంగ్రెస్ 27568 1955 139 ప్రొద్దుటూరు జనరల్ కందుల బాలనారాయణ రెడ్డి పు ఇండిపెండెంట్ 23563 రామిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి పు సి.పి.ఐ. 19085
2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున స్థానిక న్యాయవాది శ్రీ మల్లేల లింగారెడ్డి గారు పోటీ చెసి గెలిచారు. అంతకు ముందు శాసనసభ్యుడుగా కాంగ్రెస్ తరపున 5 సార్లు శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు గెలిచారు.