నఖక్షతంగళ్

హరిహరన్ దర్శకత్వంలో 1986లో విడుదలైన మలయాళ సినిమా

నఖక్షతంగళ్, 1986 ఏప్రిల్ 11న విడుదలైన మలయాళ సినిమా.[1] గాయత్రి సినిమా బ్యానరులో గాయత్రి, పార్వతి నిర్మించిన ఈ సినిమాకు హరిహరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మోనిషా, వినీత్, సలీమా, పి. జయచంద్రన్ తదితరులు నటించారు.[2] [3][4] ఈ సినిమాలో తన నటనకు మోనిషా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులోని పాటలకు మంచి ఆదరణ లభించింది. ఇది తమిళంలోకి పూక్కల్ విదుం తూత్తుగా రీమేక్ చేయబడింది.

నఖక్షతంగళ్
Nakhakshathangal Movie Poster.jpg
నఖక్షతంగళ్ సినిమా పోస్టర్
దర్శకత్వంహరిహరన్
రచనఎం.టి.వాసుదేవన్ నాయర్
స్క్రీన్‌ప్లేఎం.టి.వాసుదేవన్ నాయర్
నిర్మాతగాయత్రి, పార్వతి
నటవర్గంమోనిషా
వినీత్
సలీమా
పి.జయచంద్రన్
ఛాయాగ్రహణంషాజీ ఎన్. కరుణ్
కూర్పుఎం.ఎస్. మణి
సంగీతంబాంబే రవి
నిర్మాణ
సంస్థ
గాయత్రి సినిమా
పంపిణీదారులుగాయత్రి సినిమా
విడుదల తేదీలు
11 ఏప్రిల్ 1986
దేశంభారతదేశం
భాషమలయాళం

నటవర్గంసవరించు

  • మోనిషా (గౌరీ)
  • వినీత్ (రాము)
  • సలీమా (లక్ష్మి)
  • తిలకన్ (మేనమామ)
  • కవియూర్ పొన్నమ్మ
  • జయచంద్రన్ (నంబూతిరి)
  • జగన్నాథ వర్మ (న్యాయవాది నాయర్‌0
  • కుథిరవట్టం పప్పు (కుక్)
  • బహదూర్

అవార్డులుసవరించు

1987 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలుసవరించు

  1. "Nakhakshathangal (1986)". Indiancine.ma. Retrieved 2021-08-06.
  2. "Nakhakshathangal". www.malayalachalachithram.com. Retrieved 2014-10-22.
  3. "Nakhakshathangal". malayalasangeetham.info. Retrieved 2014-10-22.
  4. "Nakhakshathangal". spicyonion.com. Archived from the original on 22 October 2014. Retrieved 2014-10-22.
  5. http://malayalasangeetham.info/s.php?7852

బయటి లింకులుసవరించు