నరసింహనగర్ (విశాఖపట్నం)

విశాఖపట్నం నగర శివారు ప్రాంతం

నరసింహనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం సింహాచలం కొండలు, అక్కయ్యపాలెంల సరిహద్దులో ఉంది.[2][3]

నరసింహనగర్
సమీపప్రాంతం
నరసింహనగర్ is located in Visakhapatnam
నరసింహనగర్
నరసింహనగర్
విశాఖట్నం నగర పటంలో నరసింహనగర్ స్థానం
Coordinates: 17°44′19″N 83°17′45″E / 17.738561°N 83.295845°E / 17.738561; 83.295845
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530024
Vehicle registrationఏపి-31,32

భౌగోళికం

మార్చు

ఇది 17°44′19″N 83°17′45″E / 17.738561°N 83.295845°E / 17.738561; 83.295845 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నరసింహనగర్ మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, సేవానగర్, గురజాడనగర్, రామకృష్ణ బీచ్ గాజువాక మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  1. దుర్గమ్మ దేవాలయం
  2. హనుమాన్ దేవాలయం
  3. వినాయక దేవాలయం
  4. మసీదు-ఇ-రజా
  5. మసీదు-ఎ-నబ్వి

మూలాలు

మార్చు
  1. "Narasimha Nagar, Madhavadhara Locality". www.onefivenine.com. Retrieved 2021-05-11.
  2. "location". maps. 21 June 2016. Retrieved 19 May 2018.
  3. "about". the hindu. 23 April 2020. Retrieved 20 April 2020.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 11 May 2021.