సింహాచలం కొండలు

విశాఖపట్నంలోని మహోన్నత పర్వత శ్రేణి.

సింహాచలం కొండలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని మహోన్నత పర్వత శ్రేణి. తూర్పు కనుమలలోని కొండ శ్రేణులలో సింహాచలం కొండలు కూడా ఉన్నాయి.[1]

సింహాచలం కొండలు
సింహాచలం కొండలు
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు377 మీ. (1,237 అ.)
నిర్దేశాంకాలు17°45′39″N 83°15′59″E / 17.760932°N 83.266455°E / 17.760932; 83.266455
Naming
స్థానిక పేరుSimhachalam Kondalu Error {{native name checker}}: parameter value is malformed (help)
భౌగోళికం
పర్వత శ్రేణితూర్పు కనుమలు

భౌగోళికం

మార్చు

ఈ కొండలు తూర్పు కనుమల తూర్పు శ్రేణులలో భాగంగా ఉన్నాయి. ఈ కొండలు 32 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.[2]

చరిత్ర

మార్చు

ఈ కొండలలో సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ దేవాలయం ఉంది. చాళుక్య కాలంనాటి రాధ మాధవ స్వామి దేవాలయం, కొన్ని పాత బౌద్ధ స్మారక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి.[3]

భక్తిక్షేత్రం

మార్చు

ఇక్కడ వరాహ లక్ష్మి నరసింహ దేవాలయం, ఇతర చిన్న దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ పండుగ జరుగుతుంది. భక్తులు ఇక్కడ కొండ చుట్టూ 35 కిలోమీటర్లు నడుస్తారు.[4]

గురించి

మార్చు

ఈ కొండల సమీపంలో అవడివరం, అక్కయ్యపాలెం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, గోపాలపట్నం, హనుమంతవాక, కైలాసపురం, మాధవధార, నరసింహనగర్, ప్రహ్లాదపురం, సీతమ్మధార మొదలైన విశాఖపట్న పరిసర ప్రాంతాలు ఉన్నాయి.

వృక్షజాలం, జంతుజాలం

మార్చు

విశాఖపట్నం నగర పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం కొండ రక్షిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో 74 రకాల వృక్షజాలం, 200 రకాల జాతులను కనుగొన్నది.[5]

మూలాలు

మార్చు
  1. Data, Info (14 April 2019). "Latitude". Retrieved 17 July 2021.
  2. "Geography". 21 June 2020. Retrieved 17 July 2021.
  3. Susarla, Ramesh (11 July 2020). "Geography". Retrieved 17 July 2021.
  4. "Devotional". 8 July 2017. Retrieved 17 July 2021.
  5. Bhattacharya, Sumith (16 May 2014). "Flora". Retrieved 17 July 2021.