నరసింహపురం (సినిమా)

నరసింహపురం 2021, జూలై 30న విడుదలైన తెలుగు సినిమా.[1] గీత్ గౌరవ్ సినిమాస్ బ్యానరులో పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో శ్రీరాజ్ బళ్ళ-టి. ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల నిర్మించిన ఈ సినిమాకు శ్రీరాజ్ బళ్ళ దర్శకత్వం వహించాడు. ఇందులో నందకిశోర్, సిరి హనుమంతు, ఉష, విజయ్ కుమార్, రంగధామ్ తదితరులు నటించారు.[2][3]

నరసింహపురం
Narasimhapuram Movie Poster.jpg
నరసింహపురం సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీరాజ్ బళ్ళ
కథా రచయితశ్రీరాజ్ బళ్ళ
నిర్మాతశ్రీరాజ్ బళ్ళ-టి. ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల
తారాగణంనందకిశోర్
సిరి హనుమంతు
ఉష
విజయ్ కుమార్
రంగధామ్
ఛాయాగ్రహణంకర్ణ ప్యారసాని
కూర్పుశివ వై ప్రసాద్
సంగీతంఫ్రాంక్లిన్ సుకుమార్
నిర్మాణ
సంస్థలు
గీత్ గౌరవ్ సినిమాస్
పి.ఆర్.క్రియేషన్స్ (సమర్పణ)
విడుదల తేదీ
2021, జూలై 30
సినిమా నిడివి
115 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

 • నందకిశోర్
 • సిరి హనుమంతు
 • ఉష
 • కల్యాణ మాధవి
 • విజయ్ కుమార్
 • రంగధామ్
 • రవివర్మ బళ్ళ
 • సంపత్
 • ఫణిరాజ్
 • స్వామి
 • శ్రీకాంత్
 • శ్రీకర్
 • శివ
 • జునైద్
 • గిరిధర్
 • సాయిరాజ్

ఇతర సాంకేతికవర్గంసవరించు

 • పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ
 • మేకప్: కె.వి.బాబు
 • పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం
 • ట్రైలర్స్: సోమేశ్వర్ పోచం
 • విఎఫెక్స్: చందు ఆది
 • డి.ఐ: శివ వై.ప్రసాద్
 • 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు

ప్రచారంసవరించు

ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విజయదశమి సందర్భంగా 2020, అక్టోబరు 27న సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశాడు.[4] 2021, మార్చి 12న ఈ సినిమా టీజర్‌ను సినీ నటుడు విక్టరీ వెంకటేష్ విడుదల చేశాడు.[5] 2021, జూలై 27న హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జడ్చర్ల ఎమ్మెల్యే సి. లక్ష్మా రెడ్డి, సినీ నటుడు శ్రీకాంత్, సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు సమీర్ లతోపాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

పాటలుసవరించు

ఈ సినిమాకు ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం అందించగా, గడ్డం వీరు పాటలు రాసాడు.

 1. మేఘాలలో తేలుతున్న - రేవంత్, దామిని భట్ల (04:12)
 2. చినుకు చినుకు - శ్రీరాజ్ బళ్ళ (06:00)
 3. రాముడా శ్యాముడా - ధనుంజయ్ (05:36)
 4. మాటే రాని - శ్రీరాజ్ బళ్ళ (05:12)
 5. రా కదలి రా - సంపత్ జికె (04:29)
 6. రాయి రాయి - రామ్ నారాయణ్ (04:50)

మూలాలుసవరించు

 1. 123తెలుగు.కామ్, రివ్యూ (30 July 2021). "Narasimhapuram Movie Review". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
 2. "Narasimhapuram (2021) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-07-30.
 3. "Narasimhapuram". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-07-30.
 4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (27 October 2020). "'నరసింహపురం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన తమ్మారెడ్డి". andhrajyothy. Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
 5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (12 March 2021). "'నరసింహపురం'కు 'నారప్ప' సపోర్ట్‌". andhrajyothy. Archived from the original on 12 March 2021. Retrieved 30 July 2021.

ఇతర లంకెలుసవరించు