నర్రావారిపాలెం (నిజాంపట్నం)

నర్రావారిపాలెం (నిజాంపట్నం) , గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 262. ఎస్.టి.డి.కోడ్ = 08648.

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో తుమ్మల, కైతేపల్లె, మోళ్ళగుంట, ప్రజ్ఞం, సింగుపాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీసవరించు

  • నర్రావారిపాలెం, దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  • 2013 జూలైలో దిండి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యేమినేని సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు