నర్సీపట్నం పురపాలక సంఘం
నర్సీపట్నం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనకాపల్లి జిల్లాకు చెందిన నర్సీపట్నం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
నర్సీపట్నం | |
స్థాపన | 2011 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుఇది 2011 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 42.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 27 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 33,757 జనాభా ఉండగా అందులో పురుషులు 16,076 , మహిళలు 17,681 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 78.84% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 89.85% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 72.52%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3262 ఉన్నారు.[2]
అధ్యక్షత
మార్చు2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా చింతకాయల అనిత, వైస్ చైర్మన్‌గా చింతకాయల సన్యాసి పాత్రుడు ఎన్నకయ్యారు.[3]
మూలాలు
మార్చు- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "Narsipatnam Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-11.
- ↑ "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.