నలిన్ సోరెన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

నలిన్ సోరెన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు సునీల్ సోరెన్
నియోజకవర్గం దుమ్కా

పదవీ కాలం
15 నవంబర్ 2000 – 4 జూన్ 2024
ముందు రాష్ట్రం ఉనికిలో లేదు
నియోజకవర్గం సికారిపారా

పదవీ కాలం
1990 – 15 15 నవంబర్ 2000
ముందు డేవిడ్ ముర్ము
నియోజకవర్గం సికారిపారా

వ్యక్తిగత వివరాలు

జననం (1948-03-28) 1948 మార్చి 28 (వయసు 76)
దుమ్కా
రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా
తల్లిదండ్రులు జాదు సోరెన్, పనో ముర్ము
జీవిత భాగస్వామి జాయిస్ లూప్సీ బెస్రా
నివాసం కత్తికుండ్, దుమ్కా, జార్ఖండ్

రాజకీయ జీవితం

మార్చు

నలిన్ సోరెన్ షికారిపారా నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మధుకోడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005 నుండి 2009 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా, 1 మార్చి 2009 నుండి 13 జూన్ 2024 వరకు చీఫ్‌విప్‌‌గా, జార్ఖండ్ ముక్తి మోర్చా ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

ఎన్నికలలో పోటీ

మార్చు

శాసనసభ

మార్చు
సంవత్సరం పార్టీ నియోజకవర్గం ఫలితం ఓట్లు ఓటు  % మెజారిటీ
1985 స్వతంత్ర సికారిపారా (బీహార్) (ఎస్టీ) ఓటమి 9,478 23.58% 5,214
1990 జేఎంఎం గెలుపు 27,799 44.12% 19,305
1995 గెలుపు 36,073 36.96% 16,422
2000 గెలుపు 39,259 47.46% 16,133
2005 సికారిపారా (జార్ఖండ్) (ఎస్టీ) గెలుపు 27,723 29.66% 3,082
2009 గెలుపు 30,474 28.30% 1,003
2014 గెలుపు 61,901 42.04% 24,501
2019 గెలుపు 79,400 51.78% 29,471

లోక్‌సభ

మార్చు
సంవత్సరం పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం ఓట్లు ఓటు  % మెజారిటీ
2024 జేఎంఎం దుమ్కా (ఎస్టీ) గెలుపు 547370 46.23% 22527

మూలాలు

మార్చు
  1. Zee News (4 June 2024). "Who is Nalin Soren: कौन हैं नलिन सोरेन, जो शिबू सोरेन की बहू के खिलाफ लड़ेंगे चुनाव". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Dumka". Archived from the original on 28 June 2024. Retrieved 28 June 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "JMM के नलिन सोरेन दुमका सीट से 22 हजार वोटों के अंतर से जीते, जानिए उनके बारे में". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ThePrint (7 June 2024). "Down from 3 to 0, what led to BJP's whitewash in Jharkhand's tribal seats in LS polls". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.