నాందేడ్ నార్త్ శాసనసభ నియోజకవర్గం
నాందేడ్ నార్త్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాందేడ్ జిల్లా, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
నాందేడ్ నార్త్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాందేడ్ |
లోక్‌సభ నియోజకవర్గం | నాందేడ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009[3][4] | డి.పి. సావంత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014[5][6][7] | |||
2019[8][9] | బాలాజీ కళ్యాణ్కర్ | శివసేన | |
2024[10] |
ఎన్నికల ఫలితాలు
మార్చు2024
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
శివసేన | బాలాజీ కళ్యాణ్కర్ | 83,184 | 37.68 | 4.50 |
శివసేన | అబ్దుల్ సత్తార్ గఫూర్ | 79,682 | 36.10 | 9.30 |
విబిఏ | ప్రశాంత్ విరాజ్ ఇంగోలు | 24,266 | 10.99 | 3.03 |
శివసేన (యుబిటి) | సంగీత విఠల్ పాటిల్ | 22,706 | 10.29 | |
నోటా | పైవేవీ లేవు | 596 | 0.27 | |
మెజారిటీ | 3,502 | 1.58 | ||
పోలింగ్ శాతం | 2,20,741 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 11 February 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)