నాగల్‌గిద్ద మండలం

నాగల్‌గిద్ద మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.ఇది నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం పరిదికి చెందిన మండలం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు

లోగడ నాగల్‌గిద్ద గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని మానూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నాగల్‌గిద్ద గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+20 (ఇరవైఒక్క) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

సమీప మండలాలుసవరించు

ఉత్తరం: నారాయణ్ ఖేడ్ మండలం

తూర్పు: రేగోడు మండలం

దక్షిణం: రాయికోడ్ మండలం

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.

వెలుపలి లంకెలుసవరించు