నాగ భైరవ

1984లో విడుదలైన తెలుగు సినిమా

నాగ భైరవ కౌసల్య పిక్చర్స్ బ్యానర్‌పై భీమవరపు బుచ్చిరెడ్డి సమర్పణలో బి.కౌసల్య నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1984, మార్చి 29వ తేదీన విడుదల అయ్యింది.[1]

నాగ భైరవ
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.రెడ్డి
తారాగణం శివకృష్ణ,
కవిత,
పండరీబాయి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ కౌసల్య పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: కె.ఎస్.రెడ్డి
  • నిర్మాత: బి.కౌసల్య
  • సంగీతం: కె.చక్రవర్తి
  • కథ, మాటలు: పేరాల
  • పాటలు: రాజశ్రీ

మూలాలుసవరించు

  1. వెబ్ మాస్టర్. "Naga Bhairava". indiancine.ma. Retrieved 16 November 2021.

బయటిలింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నాగ_భైరవ&oldid=3400547" నుండి వెలికితీశారు