నాతో నేను (2023 సినిమా)

నాతో నేను 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించిన ఈ చిత్రానికి శాంతి కుమార్‌ తూర్లపాటి దర్శకత్వం వహించాడు. సాయి కుమార్, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 జూన్ 16న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2]

నాతో నేను
దర్శకత్వంశాంతి కుమార్‌ తూర్లపాటి
రచనశాంతి కుమార్‌ తూర్లపాటి
నిర్మాతప్రశాంత్‌ టంగుటూరి
తారాగణం
ఛాయాగ్రహణంమురళి మోహన్ రెడ్డి
కూర్పునందమూరి హరి
సంగీతంసత్య కశ్యప్
నిర్మాణ
సంస్థ
శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2023 జూలై 7 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్
 • నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శాంతి కుమార్‌ తూర్లపాటి[3]
 • సంగీతం: సత్య కశ్యప్
 • సినిమాటోగ్రఫీ: మురళి మోహన్ రెడ్డి
 • నేపథ్య సంగీతం: ఎస్. చిన్నా
 • ఎడిటర్: నందమూరి హరి
 • ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల
 • పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్
 • ఫైట్స్: నందు
 • సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి

మూలాలు మార్చు

 1. V6 Velugu (17 June 2023). "విజయం వెనుక..నాతో నేను". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
 3. A. B. P. Desam (22 June 2023). "'జబర్దస్త్' నుంచి మరో దర్శకుడు - 'బలగం' రేంజ్ సక్సెస్ కొడతారా?". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.