నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య[2] దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమీషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో (తెలుగు, తమిళ్) చిత్రీకరించబడింది.[3] ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.

నాని
దర్శకత్వంఎస్.జే. సూర్య
రచనఎస్.జే. సూర్య
నిర్మాతమంజుల ఘట్టమనేని
తారాగణంమహేష్ బాబు
అమీషా పటేల్
దేవయాని
రఘువరన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
14 మే 2004 (2004-05-14)[1]
సినిమా నిడివి
155 నిమిషాలు
భాషతెలుగు

ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • నాని వయసే , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.కార్తీక్, విజయ్ ప్రకాష్, బ్లాజ్, సునీతసారథి , తన్విష
  • చక్కెర , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
  • వస్తా నీ వెనక , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.హరిహరిన్ , హరిణి
  • పెదవే పలికిన , రచన: చంద్రబోస్, గానం.ఉన్నికృష్ణన్,సాదనాసర్గం
  • స్పైడర్ మాన్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కునాల్ గంజ్వాల్, గోపికా పూర్ణిమ
  • మార్కండేయ , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.శంకర్ మహదేవన్, నిత్యశ్రీ మహదేవన్
  • నాకు నువ్వు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.హరీహరన్ , గోపికా పూర్ణిమ.

మూలాలు

మార్చు
  1. "Telugu cinema Review - Nani - Mahesh Babu, Amisha Patel - SJ Suryah - AR Rehman". www.idlebrain.com. Archived from the original on 2019-09-13. Retrieved 2019-08-12.
  2. "Telugu Cinema Etc - Idlebrain.com". www.idlebrain.com.
  3. hysvm. "The Hindu: Entertainment Hyderabad: His father's son". www.thehindu.com.