ఇందిరా ప్రొడక్షన్స్

తెలుగు సినీ నిర్మాణ సంస్థ.

ఇందిరా ప్రొడక్షన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. నటుడు కృష్ణ కుమార్తె మంజుల 2002లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా నిర్మించిన తొలిచిత్రమైన షో సినిమాకు ఉత్తమ తెలుగు సినిమా జాతీయ పురస్కారం వచ్చింది.

Manjula Ghattamaneni
ఘట్టమనేని మంజుల, ఇందిరా ప్రొడక్షన్స్
ఇందిరా ప్రొడక్షన్స్
పరిశ్రమసినిమారంగం
Foundersమంజుల ఘట్టమనేని
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
Key people
సంజయ్ స్వరూప్, మంజుల ఘట్టమనేని[1]
Productsసినిమాలు
Servicesసినిమా నిర్మాణం
Ownerమంజుల ఘట్టమనేని
Parentపద్మాలయా స్టూడియోస్
Subsidiariesజి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్
కృష్ణ ప్రొడక్షన్స్

చిత్ర నిర్మాణం

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు గమనికలు మూలాలు
1 2002 షో తెలుగు మంజుల ఘట్టమనేని, సూర్య నీలకంఠ [2]
2 2004 నాని తెలుగు మహేష్ బాబు, అమిషా పటేల్ ఎస్. జె. సూర్య [3]
3 2006 పోకిరి తెలుగు మహేష్ బాబు, ఇలియానా పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ (సహ నిర్మాణం) [4]
4 2009 కావ్యాస్ డైరీ తెలుగు మంజుల ఘట్టమనేని, ఛార్మీ కౌర్, శశాంక్, ఇంద్రజిత్ వి.కె.ప్రకాష్ [5]
5 2010 ఏ మాయ చేశావే తెలుగు నాగ చైతన్య, సమంత గౌతమ్ మీనన్ [6]
6 2018 మనసుకు నచ్చింది తెలుగు సందీప్ కిషన్, అమీరా దస్తూర్ మంజుల ఘట్టమనేని [7]

అవార్డులు

మార్చు
క్రమసంఖ్య అవార్డు సంవత్సరం వర్గం నామినీ ఫలితం
1 జాతీయ చిత్ర పురస్కారాలు 2003 ఉత్తమ తెలుగు సినిమా షో గెలుపు
2 నంది అవార్డులు 2006 ఉత్తమ పాపులర్ ఫీచర్ చిత్రం పోకిరి గెలుపు

మూలాలు

మార్చు
  1. "INDIRA PRODUCTIONS PRIVATE LIMITED". zaubacorp.com. 8 August 2019. Retrieved 2021-01-20.
  2. "Show (2002)". MovieBuff. Retrieved 2021-01-20.
  3. "Naani (2004)". MovieBuff. Retrieved 2021-01-20.
  4. "Pokiri (2006)". MovieBuff. Retrieved 2021-01-20.
  5. "Kavya's Diary (2009)". MovieBuff. Retrieved 2021-01-20.
  6. "Ye Maaya Chesave (2010)". MovieBuff. Retrieved 2021-01-20.
  7. "Manasuku Nachindi (2018)". MovieBuff. Retrieved 2021-01-20.