నాయకులకు సవాల్

కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 1984లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నాయకులకు సవాల్ 1984, జూన్ 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. మక్కళ్ తికకమ్ పిక్చర్స్ పతాకంపై పి. పద్మనాభం నిర్మాణ సారథ్యంలో కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటగా నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[1][2][3]

నాయకులకు సవాల్
Nayakulaku Saval Movie Poster.jpg
దర్శకత్వంకె.ఎస్.ఆర్.దాస్
రచనత్రిపురనేని మహారథి (మాటలు)
స్క్రీన్‌ప్లేకె.ఎస్.ఆర్.దాస్
కథఎం.డి. సుందర్
నిర్మాతపి. పద్మనాభం
నటవర్గంకృష్ణ
జయప్రద
ఛాయాగ్రహణంయస్.యస్.ఆర్. కబీర్ లాల్
కూర్పువెంకటేశ్వరరావు
సంగీతంచెళ్లపిల్ల సత్యం
నిర్మాణ
సంస్థ
మక్కళ్ తికకమ్ పిక్చర్స్
విడుదల తేదీలు
జూన్ 6, 1984
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[4]

  1. కళ్ళు కళ్ళు కలుసుకొన్నవి
  2. నువ్వంటే మోజంట
  3. అర్ధరాతిరి
  4. చినుకుల దరువులతో
  5. మగాడినంటూ వస్తావు

మూలాలుసవరించు

  1. "Naayakulaku Savaal". moviebuff.com. Retrieved 16 August 2020.
  2. "Nayakulaku Saval film info". tvwiz.in. Retrieved 16 August 2020.
  3. Movie GQ. "Nayakulaku Saval 1984 film info". Retrieved 16 August 2020.
  4. Naa Songs, Songs (18 April 2014). "Nayakulaku Savaal". www.naasongs.com. Retrieved 16 August 2020.

ఇతర లంకెలుసవరించు

నాయకులకు సవాల్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో