నాయుడుపల్లె
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
నాయుడుపల్లె ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నాయుడుపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°44′6.936″N 79°19′14.304″E / 15.73526000°N 79.32064000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మార్కాపురం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీరామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా నివహించెదరు. మరుసటిరోజున గామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుదురు.[1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు పకాశం; 2015,మార్చ్-30; 6వపేజీ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |