మార్కాపురం మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం


మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం. మండలం లోని 23 గ్రామాల్లో రెండు నిర్జన గ్రామాలు. మండలానికి తూర్పున దొనకొండ, ఉత్తరాన పెద్దారవీడు, పశ్చిమాన అర్ధవీడు, దక్షిణాన తర్లుపాడు, నైరుతిలో కంభం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మార్కాపురం మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
మార్కాపురం మండలం is located in Andhra Pradesh
మార్కాపురం మండలం
మార్కాపురం మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండల కేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°44′N 79°17′E / 15.73°N 79.28°E / 15.73; 79.28Coordinates: 15°44′N 79°17′E / 15.73°N 79.28°E / 15.73; 79.28 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంమార్కాపురం
విస్తీర్ణం
 • మొత్తం28.77 కి.మీ2 (11.11 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1,22,984
 • సాంద్రత4,300/కి.మీ2 (11,000/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (8596 Edit this at Wikidata)
పిన్ (PIN)523316 Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

OSM గతిశీల పటము

జనాభా గణాంకాలుసవరించు

మండలంలో 21 నివాస గ్రామాలు, మార్కాపురం పట్టణం భాగంగా ఉన్నాయి. 2001 లో మండల జనాభా 1,06,863. 2011 నాటికి ఇది 15.09% పెరిగి 1,22,984 కు చేరింది. జిల్ల సగటు పెరుగుదల (11.05%) కంటే ఇది ఎక్కువ.[1]

మండలంలోని గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.