నాయుడుపేట పురపాలక సంఘం

నాయుడుపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం తిరుపతి లోకసభ నియోజకవర్గం, సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది. పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం నాయుడుపేట పట్టణంలో ఉంది. [1]

నాయుడుపేట పురపాలక సంఘం
నాయుడుపేట
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చరిత్రసవరించు

ఈ పురపాలక సంఘం 2012 లో ఏర్పాటు చేశారు.25 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.

భౌగోళికంసవరించు

నాయుడుపేట పురపాలక సంఘం 13°54′00″N 79°54′00″E / 13.9000°N 79.9000°E / 13.9000; 79.9000Coordinates: 13°54′00″N 79°54′00″E / 13.9000°N 79.9000°E / 13.9000; 79.9000 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 347 కిలోమీటర్ల దూరంలో ఉంది.[2]నెల్లూరు నగరానికి 57 కిలోమీటర్ల దూరంలోను, చెన్నై నుండి 108 కిలోమీటర్లు దూరంలో ఉంది.

జనాభా గణాంకాలుసవరించు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభాలో 51.3% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు .0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7979, ఇది మొత్తం జనాభాలో 10%.ఇందులో 4055 మగ పిల్లలు 4055 ఉండగా ఆడ పిల్లలు 3924 మంది ఉన్నారు.అక్షరాస్యత శాతం 72.77% అందులో పురుషులు 70.93% మంది అక్షరాస్యులు ఉండగా, స్త్రీలు 60.07% మంది అక్షరాస్యులు ఉన్నారు.

పౌర పరిపాలనసవరించు

ఈ పురపాలక సంఘంలో కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[3]

మూలాలుసవరించు

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "పాఅలింగ్ రైన్ జీనోమిక్స్". Archived from the original on 2007-09-20. Retrieved 2007-09-19.
  3. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలుసవరించు