నాసిక్ లోక్సభ నియోజకవర్గం
నాసిక్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాశిక్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
నాసిక్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°0′0″N 73°48′0″E |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
120 | సిన్నార్ | జనరల్ | నాసిక్ | మాణిక్రావు కోకాటే | ఎన్సీపీ | |
123 | నాసిక్ తూర్పు | జనరల్ | నాసిక్ | రాహుల్ ఉత్తమ్రావ్ ధికాలే | బీజేపీ | |
124 | నాసిక్ సెంట్రల్ | జనరల్ | నాసిక్ | దేవయాని ఫరాండే | బీజేపీ | |
125 | నాసిక్ వెస్ట్ | జనరల్ | నాసిక్ | సీమా మహేష్ హిరాయ్ | బీజేపీ | |
126 | డియోలాలి | ఎస్సీ | నాసిక్ | సరోజ్ అహిరే | ఎన్సీపీ | |
127 | ఇగత్పురి | ఎస్టీ | నాసిక్ | హిరామన్ ఖోస్కర్ | కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | జీహెచ్ దేశ్పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | భౌరావు కృష్ణాజీ గైక్వాడ్ | షెడ్యూల్డ్ కులాల సమాఖ్య | |
1962 | జీహెచ్ దేశ్పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1963^ | యశ్వంతరావు చవాన్ | ||
1967 | బి.ఆర్ కవాడే | ||
1971 | |||
1977 | విఠల్రావు హండే | రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1980 | ప్రతాప్రావు వాఘ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | మురళీధర్ మానె | ||
1989 | దౌలత్రావ్ అహెర్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | వసంత్ పవార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | రాజారాం గోదాసే | శివసేన | |
1998 | మాధవ్ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | ఉత్తమ్రావ్ ధికాలే | శివసేన | |
2004 | దేవిదాస్ పింగళే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2009 | సమీర్ భుజ్బల్ | ||
2014 | హేమంత్ గాడ్సే | శివసేన | |
2019 [2] | |||
2024 | రాజభౌ వాజే |
మూలాలు
మార్చు- ↑ "List of ACs and PCs". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 15 December 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.