నా అల్లుడు (సినిమా)
నా అల్లుడు 2005 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భరత్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఎ.భరత్ నిర్మించిన ఈ సినిమాకు వర ముళ్ళపూడి దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్.టి.రామారావు, శ్రియా ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.[1]
నా అల్లుడు | |
---|---|
దర్శకత్వం | వర ముళ్ళపూడి |
రచన | వర ముళ్ళపూడి |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ శ్రియా జెనీలియా రమ్యక్రిష్ణ రాజీవ్ కనకాల, ఆలీ, సుమన్, నాజర్, కోట శ్రీనివాసరావు, కృష్ణ భగవాన్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
విడుదల తేదీ | 14 జనవరి 2005 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుపాటల జాబితా
మార్చు- అందాల బొమ్మరో, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం.వేణు శ్రీరంగం , సుమంగళి
- సయ్యా సయ్యారే , రచన: సాహితీ, గానం . కార్తీక్ , మాలతీలక్ష్మణ్
- కందిచేను కాడ , రచన: సాహితీ, గానం.జస్సై గిఫ్ట్, కల్పన
- ఎన్ పేరు మురుగన్ , రచన: సాహితీ, గానం.శంకర్ మహదేవన్ , గ్రేస్ కరునాస్
- నడుము చూస్తే , రచన వేటూరి సుందర రామమూర్తి గానం.టీప్పు , కె ఎస్ చిత్ర
- పట్టుకో పట్టుకో, రచన వేటూరి సుందర రామమూర్తి గానం.రంజిత్ , పద్మావతి
- పిల్లచూడు , రచన: సాహితీ, గానం.మనో, ప్రసన్నరావు , కల్పన.
మూలాలు
మార్చు- ↑ "Naa Alludu (2005)". Indiancine.ma. Retrieved 2021-03-29.