నిజం చెబితే నమ్మరు
నిజం చెబితే నమ్మరు 1973, అక్టోబర్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజేష్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో హరనాథ్, దేవిక, టి. ఎ. ప్రమీల, విజయశ్రీ, శ్రీవిద్య నటించగా, సి.రామచంద్ర సంగీతం అందించారు.[1]
నిజం చెబితే నమ్మరు (1973 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజేష్ |
తారాగణం | హరనాధ్, దేవిక |
నిర్మాణ సంస్థ | కృష్ణ చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- హరనాథ్
- దేవిక
- ప్రమీల
- విజయశ్రీ
- శ్రీవిద్య
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు:రాజేష్
- సంగీతం: సి.రామచంద్ర
- నేపథ్య గానం:శిష్ట్లా జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి
- నిర్మాత: జి.కె.రెడ్డి
- నిర్మాణ సంస్థ: శ్రీవెంకటరామా పిక్చర్స్
- విడుదల:23:10:1973.
పాటల జాబితా
మార్చు- ఏమని పాడును ఈవీణ శతకోటి రాగాలు జుమ్మన, గానం.శిష్ట్లా జానకి
- ఏయ్ ఎందుకని తప్పుకుంటా వెందుకని, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
- స్వర్గమంటే ఇక్కడుందోయ్ చూసుకొండోయ్ బాబులు, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి బృందం.
మూలాలు
మార్చు- ↑ "Nijam Chebithe Nammaru (1973)". Indiancine.ma. Retrieved 2025-05-25.