నిజం నిద్రపోదు
నిజం నిద్రపోదు 1976లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ విజయలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై టి. గోవిందరాజు నిర్మాణ సారథ్యంలో రాజశ్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాగంటి మురళీమోహన్, రామకృష్ణ, మమత, కృష్ణకుమారి ప్రధాన పాత్రల్లో నటించగా, సత్యం సంగీతం అందించాడు.[1]
నిజం నిద్రపోదు (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజశ్రీ |
తారాగణం | మాగంటి మురళీమోహన్ రామకృష్ణ మమత కృష్ణకుమారి |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రామకృష్ణ
- మురళీమోహన్
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
- ధూళిపాళ
- పొట్టి ప్రసాద్
- అశోక్‌కుమార్
- మమత
- సుమిత్ర
- గిరిజ
- కృష్ణకుమారి
- జయమాలిని
- విజయబాల
- బేబీ వరలక్ష్మి
సాంకేతిక వర్గం
మార్చు- కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: రాజశ్రీ
- నిర్మాత: టి. గోవిందరాజు
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: ఆర్.మధుసూధన్
- కూర్పు: బాలు
- కళ: మేకపోతుల సోమనాథ్
- నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి, తంగప్పన్, శేషు, రాజు
పాటల జాబితా
మార్చు1.అలీబాబా మేరా నామ్ ఆటా పాటా, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
2.ఈ గుండె ఆగినా ఈ గుండె ఆడినా , రచన: ఆత్రేయ, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3.కీచకవధ(వీధి నాటకం), రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పి.సుశీల, మాధవపెద్ది,రామకృష్ణ,బృందం
4.చెయ్యి చెయ్యి చెయ్యి ఎదోఒకపని, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.రామకృష్ణ
5.తొలకరి మనసులు చిలికేను, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6.పైసా పరువం పందెం వేస్తే ఎవరు గెలుస్తారు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి .
మూలాలు
మార్చు- ↑ Telugu Cine Blitz, Movies. "Nijam Nidrapodu (1976)". www.telugucineblitz.blogspot.com. Retrieved 16 August 2020.
2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.