నిజాం పాలనలో పరిశ్రమలు

నిజాం పాలనలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ రవాణా సౌకర్యాలు, పరిశ్రమలు కూడా ఆభివృద్ధి చెందాయి.[1] నిజాం సంస్థానాన్ని స్వతంత్ర్య రాజ్యంగా చూపడానికి కరెన్సీ, కస్టమ్స్, పోస్టులాంటి శాఖలపై నిజాం ఆధిపత్యాన్ని అంగీకరించడేకాకుండా, అవసరమైన పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి బ్రిటీషువారు ముందుకువచ్చారు.

 1. రైల్వేలు:
 2. సింగరేణి బొగ్గు గనులు:
 3. నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ: హైదరాబాదు రాష్ట్రంలోని నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే కు చెందిన ఒక విభాగం. ఇది 1932వ సంవత్సరంలో రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ప్రయాణీకుల రోడ్డు రవాణా సేవలను జాతీయం చేసిన మొదటి రవాణా శాఖ.[2]
 4. హైదరాబాద్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీ:
 5. నిజాం షుగర్ ఫ్యాక్టరీ: తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ లో ఉన్న చక్కెర కర్మాగారం.[3][4]
 6. సిర్పూరు పేపర్ మిల్లు:
 7. షాబాదు సిమెంటు ఫ్యాక్టరీ:
 8. జౌళి మిల్లులు:
 9. వజీరు సుల్తాన్ టుబాకో కంపెనీ:
 10. అల్విన్, ఆస్ బెస్టాస్ కంపెనీలు:
 11. బియ్యం, ఆమిల్ మిల్లులు:

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, హైదరాబాద్, ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.28
 2. సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 డిసెంబర్ 2019. Retrieved 14 December 2019. Check date values in: |archivedate= (help)
 3. "Auction of Nizam sugar factory lands begins". The Hindu. 26 April 2001. Archived from the original on 6 మే 2002. Retrieved 14 December 2019.
 4. "Nizam sugar factory, Reason behind downfall, Revealed?". TelanganaNewsPaper.com. 27 December 2016. Archived from the original on 20 జూన్ 2017. Retrieved 14 డిసెంబర్ 2019. Check date values in: |access-date= (help)