హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా

(నిజాముద్దీన్ ఔలియా నుండి దారిమార్పు చెందింది)

Sultan-ul-Mashaikh, Mehboob-e-Ilahi, హజరత్ షేఖ్ ఖ్వాజా సయ్యద్ ముహమ్మద్ - నిజాముద్దీన్ ఔలియా (1238ఏప్రిల్ 3 1325) (Urdu: حضرت شیخ خواجہ سیّد محمد نظام الدّین اولیاء, (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ చిష్తియా సూఫీ.

హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా
వ్యక్తిగతం
జననం1238
Badayun (present-day Uttar Pradesh)
మరణం3 April 1325
మతంఇస్లాం, విశేషంగా చిష్తియా తరీకా సూఫీ
Senior posting
Based inఢిల్లీ
Period in officeLate 13th century and early 14th century
PredecessorFariduddin Ganjshakar
SuccessorVarious, most prominent being Nasiruddin Chiragh Dehlavi, Amir Khusrow, Akhi Siraj Aainae Hind and Burhanuddin Gharib

భారతదేశంలో ఇస్లాం




చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

తండ్రి అహ్మద్ దానియాల్, ఘజనీ నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ (బాబా ఫరీద్). నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.

దర్గా విశేషాలు మార్చు

హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున ఢిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీలో ఎందరో భక్తాదులకు నెలవు.

ఇవీ చూడండి మార్చు