హనఫీ
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హనఫీ (Hanafi) (అరబ్బీ : حنفي ) పాఠశాల, నాలుగు మజహబ్ ల పాఠశాలలలో అతి ప్రాచీనమైనది. ఇది సున్నీ ఇస్లాం లోని ఫిఖహ్ ఇస్లామీయ న్యాయశాస్త్ర పాఠశాల. దీనిని అబూ హనీఫా అన్-నౌమాన్ స్థాపించాడు. (అరబ్బీ : النعمان بن ثابت) (699 - 767 CE).
హనఫీలు ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, అమెరికా ముస్లింలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోని ముస్లింలలో 90% మంది సున్నీ ముస్లింలైతే, సున్నీ ముస్లింలలో దాదాపు 70% హనఫీలు.
ప్రముఖ హనఫీలు
మార్చుహనఫీ సమూహాల ఉద్యమాలు
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- Salaah Evidences for the Hanafi Madhab
- SunniPath.com Hanafi ruling website
- NoorOnline.com
- sunniport.com
- Shariah Board (Hanafi) Audio Fatawa in many languages (free online)
- Sahih al Islam Over 2,000 Collection of Islamic Information
- Online Urdu Audio on Various Subjects Archived 2008-05-14 at the Wayback Machine
- Kitab Ghar Urdu Translation of Hanafi Fiqh and Hadith Books
- Hizmet Books Hanafi books in English (free online)
- White Thread Press Books on Hanafi Fiqh and Hadith
- Al-Rashad Books and Audio Books and Audio on Hanafi Fiqh
- The Al-Imam al-A'zam Abu Hanifah web site!