నిన్నే కోరుకుంటా

నిన్నే కోరుకుంటా 2016లో విడుదలైన తెలుగు సినిమా. శుభకరి క్రియేషన్స్‌ బ్యాన‌ర్‌పై మరిపి విద్యాసాగర్‌ నిర్మించిన ఈ సినిమాకు గణమురళి శరగడం దర్శకత్వం వహించాడు. సందీప్‌, విజయ్‌భాస్కర్‌, ఆనంద్‌, పూజిత, సారిక‌, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2016 జనవరి 30న విడుదల చేసి[1][2] సినిమాను 2016 జులై 15న విడుదల చేశారు.[3][4]

నిన్నే కోరుకుంటా
దర్శకత్వంగణమురళి శరగడం
నిర్మాతమరిపి విద్యాసాగర్‌
తారాగణంసందీప్‌
విజయ్‌భాస్కర్‌
పూజిత
సారిక‌
ఛాయాగ్రహణంరామ్ కుమార్‌
కూర్పునందమూరి హరి
సంగీతంప్రణవ్
నిర్మాణ
సంస్థ
శుభకరి క్రియేషన్స్‌
విడుదల తేదీ
2016 జులై 15
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: శుభకరి క్రియేషన్స్‌
 • నిర్మాత: రిపి విద్యాసాగర్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గణమురళి శరగడం
 • సంగీతం: ప్రణవ్‌
 • సినిమాటోగ్రఫీ: రామ్ కుమార్‌
 • మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌
 • పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌
 • ఎడిటింగ్‌: నందమూరి హరి
 • ఆర్ట్: నాగు

మూలాలు మార్చు

 1. Andhra Jyothy (30 January 2016). "పాటల్లో 'నిన్నే కోరుకుంటా'". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 2. IndiaGlitz (30 January 2016). "'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 3. The Times of India (2016). "Ninne Korukunta Movie". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
 4. IndiaGlitz.com (10 July 2016). "Ninne Korukunta Release On July 15th". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.

బయటి లింకులు మార్చు